ఇన్నర్స్ కనిపించేలా గ్లామర్ షో.. మిల్కీ బ్యూటీపై ట్రోల్స్ !!!
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. స్టార్ హీరోలందరితో నటించి టాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా వెలిగిన ఈ ముద్దుగుమ్మ, ప్రస్తుతం తెలుగులో సినిమాలు తగ్గించింది. అయితే బాలీవుడ్‌లో మాత్రం ఫుల్ ఫామ్‌లో దూసుకుపోతూ వరుస ఆఫర్లు అందుకుంటోంది. మరోవైపు బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో ఆమె డేటింగ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ విడిపోయినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
సోషల్ మీడియాలో విమర్శలు..
లస్ట్ స్టోరీస్ పార్ట్-2 లో గ్లామర్ డోస్ పెంచిన తమన్నా, తాజాగా చేసిన ప్రమోషనల్ సాంగ్‌లో మరింత రెచ్చిపోయిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. ఇన్నర్ వేర్ కనిపించేలా డ్రెస్ ధరించడం, ఆఫర్ల కోసం ఇలా చేయాల్సి వచ్చిందా అంటూ నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు. తెలుగులో ఆమె చివరిసారి ఒదెల్-2 సినిమాలో నటించింది.

తమన్నా స్పెషల్ సాంగ్స్‌కి క్రేజ్
తమన్నా స్పెషల్ సాంగ్స్ అంటే గ్లామర్, ఎనర్జీ, స్టైల్ అన్నీ కలగలిపిన ప్యాకేజీగా ఉంటాయి. ఇప్పటికే ఆమె చేసిన కొన్ని ఐటమ్ సాంగ్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఊపేసేలా చేశాయి. ఇటీవల స్త్రీ 2 సినిమాలో "ఆజ్ కీ రాత్" అంటూ ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది. తర్వాత రైడ్ 2లో కూడా మరో హిట్ సాంగ్‌తో అలరించింది.
బాలీవుడ్‌లో భారీ ఆఫర్
ఇప్పుడు బాలీవుడ్ స్టార్ షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ దర్శకత్వం వహించిన The Bads of Bollywood వెబ్ సిరీస్‌లో తమన్నా వేసిన స్టెప్పులు కుర్రకారును మంత్ర ముగ్ధులను చేస్తున్నాయి. ఇందులో ఆమె కాస్త గ్లామర్ డోస్ పెంచిందని, కానీ ఆ సాంగ్ కోసం ఏకంగా రూ.6 కోట్లు రెమ్యునరేషన్ అందుకుందని వార్తలు వస్తున్నాయి. కేవలం 3 నిమిషాల పాట కోసం ఇంత భారీ మొత్తం అందుకున్న నటి తమన్నా కావడం రికార్డు స్థాయి అని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
రెమ్యునరేషన్‌లో రికార్డు
తమన్నా ప్రస్తుతం ఒక సినిమా కోసం రూ.5 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటుందని ఫిల్మ్ సర్కిల్స్ చెబుతున్నాయి. రీసెంట్‌గా "ఒదెల్ 2" సినిమా కోసం కూడా భారీ పారితోషికం అందుకుంది. అలాగే రైడ్ 2లో "నషా" ఐటమ్ సాంగ్ కోసం రూ.5 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. గతంలో జైలర్ సినిమాలో ఆమె చేసిన స్పెషల్ సాంగ్‌కి రూ.3 కోట్లు తీసుకున్నట్లు కోలీవుడ్‌లో టాక్. అయితే ఇవన్నీ బ్రేక్ చేస్తూ, "ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్" సిరీస్‌లో కేవలం ఒక పాటకే రూ.6 కోట్లు తీసుకోవడం చర్చనీయాంశమైంది.
-
'ధురంధర్' కు నో చెప్పిన స్టార్ హీరోయిన్.. ఓకే చెప్పి ఉంటే మూవీ ప్లాఫ్..?? -
viral video: ధురంధర్-2 చూసిన పాకిస్థాన్ ఫ్యామిలీ.. భారత్ కు వార్నింగ్..?? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఏపీ సీఎం చంద్రబాబుతో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ భేటీ..! -
26/11 దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నా: ధురంధర్ విలన్ -
పాప టాలెంట్ చూపిస్తోందిగా..! -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 17 లిప్ లాక్స్.. ఫస్ట్ మూవీ లోనే ! -
"ధురంధర్" దెబ్బకి "పాకిస్థాన్" లో కలకలం.. నయా ఆపరేషన్ షురూ..!! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
'ధురంధర్'కు కొత్త తలనొప్పి.. హైకోర్టుకు పంచాయితీ! -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు












Click it and Unblock the Notifications