అంగరంగ వైభవంగా అఖిల్ - జైనాబ్ రిసెప్షన్.. పిక్స్ వైరల్ !
తెలుగు చిత్రపరిశ్రమలో అక్కినేని ఫ్యామిలీకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అక్కినేని నాగార్జున రెండవ కుమారుడు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక రీసెంట్ గానే ఘనంగా జరిగింది. గత శుక్రవారం (జూన్ 6)హైదరాబాద్ లోని నాగార్జున నివాసంలో కుటుంబ సభ్యుల సమక్షంలో సంప్రదాయబద్ధంగా వివాహం జరిగింది. ఈ క్రమంలోనే నేడు అన్నపూర్ణ స్టూడియో వేదికగా అంగరంగ వైభవంగా రిసెప్షన్ వేడుక నిర్వహించారు. అత్యంత వైభవంగా జరిగిన ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యి నూతన వధూవరులను ఆశీర్వదించారు.
ఈ రిసెప్షన్‌కు సీఎం రేవంత్ రెడ్డి, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు దంపతులు, రామ్ చరణ్-ఉపాసన, నాని, నిఖిల్, దర్శకులు సుకుమార్, బుచ్చిబాబు సానా తదితరులు కూడా విచ్చేశారు. అలానే కోలీవుడ్ స్టార్ సూర్య, దర్శకుడు వెంకీ అట్లూరి సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అంతే కాకుండా తెలంగాణ మంత్రులు కూడా ఈ వేడుకకు హాజరైనట్టు సమాచారం.

ఇక ఈ వేడుకలో అఖిల్, జైనబ్‌లు తమ స్టైలిష్ అటైర్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. అఖిల్ బ్రౌన్ కలర్ సూట్‌లో అందంగా మెరవగా.. జైనబ్ గోల్డ్ కలర్ లెహంగా ధరించి ఆకట్టుకున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఈ వేడుకకు సంబంధించిన పలు ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ - జైనాబ్‌లకు టాలీవుడ్ అభిమానులు శుభాకాంక్షలు తెలియజేస్తూ పోస్టులు పెడుతున్నారు.
A moment filled with love, blessings, and togetherness. Grateful to have our family by our side.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
More memories to come… 💫❤️#AkhilZainabReception pic.twitter.com/kYlqFVRAkq
The Akkineni family extends a heartfelt welcome to the beloved superstar @urstrulyMahesh & family.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/tpP2Dq51pK
The Akkineni Family extends a heartfelt welcome to the beloved Mega power star @AlwaysRamCharan , @upasanakonidela, @aryasukku, #ThabithaSukumar & @BuchiBabuSana.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day. #AkhilZainabReception pic.twitter.com/XVtkmI19Ws
The Akkineni Family extends a heartfelt welcome to the beloved Rocking star @TheNameIsYash.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/Hhz0DJWf6Y
The Akkineni Family extends a heartfelt welcome to the beloved Natural Star @NameisNani & @actor_Nikhil.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/O2ZzJuf9SJ
The Akkineni family extends a heartfelt welcome to the beloved @allarinaresh & @isudheerbabu.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/dVHxSoFD13
The Akkineni Family extends a heartfelt welcome to the beloved @Suriya_offl & #VenkyAtluri
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/qHxcydF79J
The Akkineni Family respectfully welcomes #AshwiniDutt Garu, @BvsnP Garu, #KLNarayana Garu and #DilRaju Garu.
— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025
Your presence adds grace to this moment of celebration and togetherness.#AkhilZainabReception pic.twitter.com/5rpGX2vt1f
-
మెగాస్టార్‌కి బహిరంగంగా క్షమాపణలు చెప్పిన సీఎం.. -
ఓటీటీలోకి లేటెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ.. ప్రభాస్ మెచ్చిన సినిమా.. -
దర్శకుడు రాజమౌళి ఇంటి కోడలు కాబోతున్న తెలుగు హీరోయిన్..! -
"ఆయన్ను తట్టుకోలేక నరకం చూశా.. 16 సినిమాలు తిరస్కరించా" -
రాజేంద్ర ప్రసాద్‌కి హీరో విశాల్ వార్నింగ్.. క్షమాపణ చెప్పాల్సిందే !! -
ఎవరీ మార్క్ కె రాబిన్.. ఎందుకు ఆయనకు అంత క్రేజ్ -
మెగాస్టార్ చిరంజీవి మాతృమూర్తి "అంజనా దేవి"కి స్పెషల్ అవార్డు..! -
ఊపిరి ఆపేసే గ్లింప్స్ వచ్చేసింది.. వణికిస్తున్న హారర్ థ్రిల్లర్..! -
దెబ్బకు దిగొచ్చిన హరీష్ శంకర్ -
45కి పైగా దేశాల్లో "దురంధర్ 2" నయా రికార్డ్.. పవన్ మూవీ సర్దేసుకోవడమే !! -
మరో హిట్ గ్యారంటీ .. కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న హీరో -
అప్పుడు టీవి యాంకర్.. ఇప్పుడు ఏకంగా సినిమాకి రూ.20 కోట్లు !!












Click it and Unblock the Notifications