అంగరంగ వైభవంగా అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన సినీ, రాజకీయ ప్రముఖులు
అక్కినేని వారి ఇంట మరోసారి పెళ్లి భాజాలు మోగాయి. కింగ్ నాగార్జున చిన్న కుమారుడు అక్కినేని అఖిల్, జైనాబ్ ల పెళ్లి వేడుక నేడు ఘనంగా జరిగింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని నాగార్జున నివాసంలో ఈరోజు ఉదయం 3 గంటలకు వివాహ వేడుక నిర్వహించారు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కూతురు జైనాబ్ రవ్ డ్జీని.. అఖిల్ వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి మెగాస్టార్ చిరంజీవి, సురేఖ దంపతులు, రామ్ చరణ్ ఉపాసన దంపతులతో పాటుగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్, రాజమౌళి తనయుడు కార్తికేయ, నటుడు శర్వానంద్‌తోపాటు పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
జూన్ 8 ఆదివారం నాడు అన్నపూర్ణ స్టూడియోలో గ్రాండ్గా రిసెప్షన్ ను ఏర్పాటు చేయనున్నారని తెలుస్తుంది. రిసెప్షన్ కు టాలీవుడ్ లోని ప్రముఖ స్టార్లు, రాజకీయవేత్తలు తదితరులు హాజరు కానున్నారని సమాచారం. ఈ పెళ్లి వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అక్కినేని అభిమానులంతా ఈ జంటకు విషెస్ చెబుతూ పోస్టులు పెడుతున్నారు.

గత ఏడాది నవంబర్ 26న అక్కినేని అఖిల్, జైనాబ్ లు కుటుంబ సభ్యుల సమక్షంలో గ్రాండ్ గా నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి జైనబ్ రవ్‌డ్జీ విషయానికి వస్తే.. ఆమె ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్‌డ్జీ కుమార్తె. "Once Upon the Skin" అనే స్కిన్‌కేర్ బ్రాండ్ ద్వారా యువ ఎంట్రప్రెన్యూర్‌గా ఆమె గుర్తింపు పొందారు.
గత ఏడాది నాగచైతన్య, శోభిత వివాహ బంధంతో ఒకటయ్యారు. ఇక అఖిల్ - జైనాబ్ జంట ఒకటి అవ్వడంతో అక్కినేని ఫ్యామిలీలో డబుల్ బొనాంజా అని కామెంట్స్ చేస్తున్నారు.
Yuvasamrat #NagaChaitanya at the baraat ceremony of his brother @AkhilAkkineni8!📸#AkhilAkkineni #Nagarjuna pic.twitter.com/wVUqswOfVV
— shiva (@shivshankar68) June 5, 2025
అఖిల్ అక్కినేని వివాహ వేడుకలో రామ్ చరణ్, ఉపాసన సందడి!#AkhilWedding #AkhilAkkineni #RamCharan #Upasana #Akkineni pic.twitter.com/qvyYNqGYTZ
— TeluguOne (@Theteluguone) June 6, 2025
Megastar @KChiruTweets and Surekha Garu attended the wedding of @AkhilAkkineni8 and blessed the lovely couple on their special day.#AkhilWedding #AkhilAkkineni #Chiranjeevi pic.twitter.com/MMImsrc7yl
— 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) June 6, 2025
Hero @iamSushanthA vibing at @AkhilAkkineni8’s Baraat!!🕺#AkhilAkkineni #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/VSbDeQ2lRZ
— Telugu FilmNagar (@telugufilmnagar) June 6, 2025
Director #PrashanthNeel at #AkhilAkkineni's wedding.#NTRNeelpic.twitter.com/D8jMH6gJHx
— Milagro Movies (@MilagroMovies) June 6, 2025
What a thundering entry! ⚡🔥 @AkhilAkkineni8 makes his mark at the Bharat ceremony with a power-packed dance alongside #SSKarthikeya! 🕺💥 Vibes? MASS. Energy? UNSTOPPABLE. Let the madness begin!#AkhilAkkineni #AkhilWedding #LENIN pic.twitter.com/8EQAELE9S8
— Akhil Akkineni FC (@AkhilFreaks_FC) June 5, 2025
MEGA Couples! 😍@KChiruTweets & #SurekhaKonidela garu, and @AlwaysRamCharan & #UpasanaKonidela snapped at #AkhilAkkineni & #ZainabRavdjee's Wedding! ✨📸#Chiranjeevi #RamCharan #TFNExclusive #TeluguFilmNagar pic.twitter.com/w7yfIbmhnn
— Telugu FilmNagar (@telugufilmnagar) June 6, 2025
Yuvasamrat @chay_akkineni 😍🙏 @sobhitaD at #AkhilAkkineni & #ZainabRavdjee's wedding! #NagaChaitanya #SobhitaDhulipala #SoChay pic.twitter.com/cI4OLzaN5C
— ChaithuSaami 😍🙏 (@jtendramaddu) June 6, 2025
ఈ ఉదయం బ్రహ్మ ముహూర్తం లో 👌🏻
— ANJANEYA REDDY.C (@ANJI_AKKINENI) June 6, 2025
కుటుంబ సభ్యులు అత్యంత సన్నిహితుల మధ్య అఖిల్ జైనబ్ ల వివాహం!#AkhilAkkineni#AkhilZainab@iamnagarjuna @AkhilAkkineni8 😍 pic.twitter.com/Ovg1jPmtU9












Click it and Unblock the Notifications