అలేఖ్య చిట్టి వీడియో వైరల్.. బాత్ రూంలో బట్టలు తీసేసి..
ఇటీవలి కాలంలో సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన పేరు "అలేఖ్య చిట్టి పికిల్స్" "అలేఖ్య చిట్టి పికిల్స్" అనేది కాంచర్ల అలేఖ్య అనే యువతి నిర్వహిస్తున్న పికిల్స్ వ్యాపారం అని తెలిసిందే. వీళ్లు వివిధ రకాల పచ్చళ్లను తయారుచేసి ఆన్ లైన్ లో విక్రయిస్తుంటారు. ఇన్ స్టా వేదికగా ముగ్గురు అక్కా చెల్లెళ్లు కలిసి ప్రారంభించిన ఈ పికిల్స్ వ్యాపారం బాగా సక్సెస్ అయి అందరికీ రీచ్ అయింది. అయితే గతంలో రమ్య అనే అమ్మాయి కస్టమర్స్ తో దురుసుగా మాట్లాడిన ఆడియో వైరల్ కావడం తెలిసిందే. ఆ వివాదం ఇటీవల ఎట్టకేలకు సద్దుమణిగింది. దీంతో మళ్లీ ఈ అక్కా చెల్లెళ్లు పికిల్స్ వ్యాపారం ప్రారంభించారు. ముగ్గురిలో హీరోయిన్ లుక్స్ కు ఏమాత్రం తక్కువ కాకుండా ఉండే రమ్య మరోసారి తన అందాలను ఆరబోస్తూ ఇన్ స్టా గ్రామ్ లో రీల్స్ ని అప్లోడ్ చేసింది.
తాజాగా రమ్య తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో ఒక హాట్ వీడియోని అప్లోడ్ చేసింది. బాత్రూం లోకి వెళ్లి బట్టలు తీసేసి, తన జబ్బలు, వీపు భాగాన్ని చూపించింది. ఈ వీడియో చూస్తూ కుర్రాళ్లకు మెంటలెక్కిపోతుంది. అయితే రమ్య అలా చేయడం పై తీవ్రమైన వ్యతిరేకత నెటిజెన్స్ నుండి ఎదురవుతోంది. ఆమెకు బ్యాడ్ కామెంట్స్ వస్తున్నాయి. కానీ రమ్య మాత్రం కుర్రాళ్ల అటెన్షన్ క్యాచ్ చేసుకుని వీలైనంత మందికి రీచ్ కావడం కోసం ఇలా చేస్తున్నట్లు నెటిజెన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఇక తాజాగా ఈమెకు బిగ్ బాస్ సీజన్ 9 లో ఒక కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం వచ్చిందని సమాచారం. ఇప్పటికే పలు సినిమాల్లో నటించిన రమ్య, కేవలం కొంతమందికి మాత్రమే సుపరిచితమైంది. ఇప్పుడు బిగ్ బాస్ షో లోకి వచ్చిన తర్వాత ఆమె కోట్లాది మంది బుల్లితెర ఆడియన్స్ కి దగ్గర కానుంది. మరి బిగ్ బాస్ లో రమ్య ఎలాంటి పర్ఫామెన్స్ ఇస్తుందో చూడాలి.












Click it and Unblock the Notifications