15 ఏళ్లకే కన్యత్వం కోల్పోయిన హీరోయిన్..కట్ చేస్తే స్టార్ హీరోకు భార్య
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు.
తాజాగా ఓ స్టార్ హీరోయిన్ 15 ఏళ్లకు తన కన్యత్వాన్ని కోల్పోయిందనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు అలియా భట్. బాలీవుడ్ స్టార్ దర్శకుడు మహేష్ భట్‌గా హీరోయిన్ ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే అలియా భట్ స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇంటర్మీడియట్ కూడా పూర్తి కాకుండానే సినిమాల్లో ఎంట్రీ ఇచ్చింది ఈ భామ. మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో అలియాకు వరుస అవకాశాలు వచ్చాయి. దీంతో అలియ వెనుతిరిగి చూడాల్సిన పని లేకుండా పోయింది.

బాలీవుడ్ లైఫ్ ప్రకారం..అలియా భట్ 15 ఏళ్ల వయస్సులోనే తన కన్యత్వాన్ని కోల్పోయిందని తెలుస్తోంది. ఇక కపూర్ ఫ్యామిలీకి చెందిన హీరో రణబీర్ కపూర్‌తో ప్రేమయాణం సాగించింది. అప్పటికే రణబీర్ కపూర్ దీపిక పదుకొనె, కత్రినా వంటి హీరోయిన్స్‌తో ఎఫైర్ సాగించాడు. వారితో బ్రేకప్ తర్వాత అలియాతో ప్రేమలో పడ్డాయి. 2022 ఏప్రిల్ 14న అలియా భట్.. రణబీర్ కపూర్‌ను వివాహం చేసుకుంది. రణబీర్, ఆలియా దంపతులకు ఒక కూతురు ఉంది.












Click it and Unblock the Notifications