అల్లు అర్జున్ భార్య డ్రింక్ చేస్తుందా.. సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..?

హీరో అల్లు అర్జున్‌కి ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ముఖ్యంగా పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ప్యాన్ ఇండియా హీరోగా మారిపోయాడు. సినిమాలతో పాటు, ఫ్యామిలీకి కూడా ప్రాధాన్యతను ఇస్తుంటాడు. అల్లు అర్జున్ స్నేహారెడ్డిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. స్నేహారెడ్డికి హీరోయిన్లతో సమానంగా క్రేజ్ ఉందంటే అతిశేయోక్తి కాదు. గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఒకింత ఆశ్చర్యానికి గురి చేస్తుందామె.

allu arjun wife sneha reddy

స్నేహారెడ్డికి ఇన్ స్టాగ్రామ్‌లో ఏకంగా 9.1 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారంటే ఆమె ఫాలోయింగ్ ఏ రేంజ్‌లో ఉందో అర్థం చేసుకోవచ్చు. హీరో అల్లు అర్జున్ భార్య స్నేహారెడ్డికి సంబంధించిన పోస్ట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్నేహారెడ్డి శాంపైన్ తాగుతారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. తాను ప్రేమలో ఉన్నా లేకపోయినా శాంపైన్ తాగుతాను చెప్పి ఓ కొటేషన్‌తో కూడిన పోస్టు స్నేహారెడ్డి పేరుతో సోషల్ మీడియాలో దర్శనం ఇచ్చింది.

sneha reddy shocking post goes viral in social media

తనకు శాంపైన్ అంటే ఎంతో ఇష్టమని ఈ పోస్ట్‌లో చెప్పడం జరిగింది. అయితే స్నేహారెడ్డికి శాంపైన్ డ్రింక్ చేసే అలవాటు ఉన్నా సోషల్ మీడియా వేదికగా ఈ విషయాలను వెల్లడించడం అవసరమా అంటూ కొంతమంది నెటిజన్లు అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.

viral in social media

అయితే స్నేహారెడ్డి సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన పోస్ట్ పరిశీలిస్తే.. ఆమె సామాజిక మద్యమాల్లో ఎటువంటి పోస్టు కనిపించలేదు. అయితే చాలా ఎంటరైన్మెంట్ సంస్థల్లో దీనికి సంబంధించి వార్త ఒకటి వైరల్ అవుతుంది. సెలబ్రిటీల జీవితాలపై ఇలాంటి గాసిప్స్ రావడం మనం చాలా కామన్‌నే చూస్తుంటాం. గతంలో కూడా స్నేహారెడ్డికి సంబంధించి ఇలాంటి వార్తలు చాలానే వచ్చాయి. ఇది కూడా వాటిల్లో భాగంగానే కనిపిస్తుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+