7 నెలల గర్భంతో పబ్‌లో ఇలాంటి పనులా

హీరోయిన్ అమలాపాల్ మరోసారి వారల్లో నిలిచారు. 7 నెలల ప్రెగ్నెంట్‌గా ఉండి అమలాపాల్ చేసిన పని ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే..అమలాపాల్ వైవాహిక జీవితం గురించి అందరికి తెలిసిన విషయమే. దర్శకుడు విజయ్‌ను అమలాపాల్ ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత విభేదాలు తలెత్తడంతో ఈ ఇద్దరు విడాకులు తీసుకున్నారు. విడాకులు అనంతరం తిరిగి సినిమాల్లో నటించిన అమలాపాల్.. గతంలో కంటే హాట్‌గా కనిపించి అభిమానులను అలరించింది.

జగత్ దేశాయ్‌ అనే ఈవెంట్ మేనేజర్‌తో కొన్నాళ్లు డేటింగ్ చేసిన అమలాపాల్ ఇతనే నా ప్రియుడు అంటూ అభిమానులకు పరిచియం చేసింది. అక్టోబర్ 26న ప్రియుడు జగత్ దేశాయ్‌‌ను పరిచియం చేసిన అమలాపాల్ ..సరిగ్గా పది రోజుల్లోనే అతన్ని పెళ్లి చేసుకుని అభిమానులకు షాకిచ్చింది. అమలాపాల్ ఇంత సడన్‌గా పెళ్లి చేసుకోవడంపై అప్పట్లోనే నెటిజన్లు రకరకాలుగా స్పందించారు. అమలాపాల్ ఇంత త్వరగా పెళ్లి చేసుకోవడానికి కారణం ఆమె ప్రెగ్నెంట్ అయిందని అందుకే ఆమె త్వరగా పెళ్లి చేసుకుందని నెటిజన్లు కామెంట్ చేశారు. ఆ వార్తలను నిజం చేస్తూ అమలాపాల్ తాను తల్లి కాబోతున్నట్టు ప్రకటించించి షాకిచ్చారు.

Amala Paul dance video viral with pregnancy

తాజాగా ఆమె మరోసారి వార్తల్లో నిలిచారు. 7 నెలల గర్భంతో ఉండి కూడా పబ్‌లో చిందులు వేసింది. భర్త జగత్ దేశాయ్‌‌తో రెచ్చిపోయి డాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ముద్దులతో హగ్గులతో డ్యాన్సులతో రెచ్చిపోయింది. దీంతో అమలాపాల్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు.ప్రెగ్నెంట్‌గా ఉండి ఇలాంటి పనులా ఛీ ఛీ అంటూ ఫైర్ అవుతున్నారు. అమలాపాల్‌ ఇలాంటి పనులు చేయడం ఇదేం మొదటిసారి కాదు. గతంలో ఓపారి బేబీ బంప్ చేసి తీవ్ర విమర్శలను ఎదుర్కొంది. తాజాగా మరోసారి అమలాపాల్ నెటిజన్లకు టార్గెట్ అయింది. మరి తనపై వస్తోన్న ట్రోలింగ్‌పై ఈ హాట్ బ్యూటీ ఎలా స్పందిస్తుందో చూడాలి. ప్రస్తుతం అమలాపాల్ డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+