అలాంటి ఫోజుతో అనసూయ రచ్చ
నటి అనసూయ మరోసారి వార్తల్లో నిలిచింది. ఎప్పుడు హాట్ హాట్ ఫొటోలు,వివాదాలతో వార్తల్లో నిలిచే అనసూయ ఈసారి మాత్రం దానికి భిన్నంగా ట్రెడింగ్‌లోకి వచ్చారు. పండుగ పూట తనదైనశైలిలో ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. సంక్రాంతి వేళ అనసూయ చీరలో గ్లామరస్‌గా కనిపించి అందరికి షాక్ ఇచ్చింది. కుటుంబ సభ్యులతో పండుగ జరుపుకున్న ఫొటోలను ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేసిందామె.

భర్త, ఇద్దరు కొడుకులతో అనసూయ సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుపుకుంది. ఇంటి ముందు ముగ్గుతో పాటు, కొడుకులతో అనసూయ భర్త పంతంగులు ఎగరవేయడం, పండుగ పూట ఇంట్లో చేసుకున్న వేజ్ బిర్యాని, ఫ్యామిలీ మొత్తం దిగిన గ్రూప్ ఫొటోలను తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ముఖ్యంగా భర్తతో క్లోజ్‌గా దిగిన ఫొటోలో అయితే అనసూయ ఎద అందాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇక చివరిలో కన్ను కొడుతూ అనసూయ దిగిన ఫొటో గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. ఈ ఫొటోలో అనసూయ నడుము అందాలకు కుర్రకారు ఫిదా అవుతున్నారు. ఈ హాట్ బ్యూటీ అందాలపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. కొందరు అనసూయకు పండుగ విషెష్ చెబుతుండగా.. మరి కొందరు పండగ పూట కూడా మమ్మల్ని నిద్ర పోనివ్వవా అంటూ అనసూయ అందాల గురించి కామెంట్ చేస్తున్నారు. ప్రస్తుతం అనసూయ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications