అనసూయకు ఆ వీక్‌నెస్ ఉందా..?
ఇటీవల కాలంలో సోషల్ మీడియాలో అనసూయ పేరు మార్మోగిపోతున్న సంగతి తెలిసిందే. రెండేళ్ల తర్వాత అనసూయ బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చింది. ఆమె బుల్లితెర ఎప్పుడైతే ఎంట్రీ ఇచ్చిందో అప్పటి నుంచి ఆమెపై భారీగా ట్రోలింగ్ మొదలైంది. ఇదే సమయంలో అనసూయ సైతం వార్తల్లో నిలవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు కనిపించింది.రీడర్‌గా కెరీర్ మొదలుపెట్టిన అనుసూయకు జబర్దస్త్ మంచి క్రేజ్‌ను సంపాదించి పెట్టింది.
జబర్దస్త్ ద్వారా వచ్చిన ఫేంతో సినిమాల్లో కూడా అవకాశాలు దక్కించుకుంది. క్షణం, రంగస్థలం,కథనం, విమానం , పుష్ప, కిలాడి మొదలగు సూపర్ హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రంగస్థలం సినిమా తరువాత అనసూయ వెనుతిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుస సినిమాల్లో నటిస్తూ బిజీ ఆర్టిస్ట్‌గా మారిపోయింది.. హీరోయిన్లతో సమానంగా అనసూయ క్రేజ్ ఉందంటే.. ఆమె ప్రభావం ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

సోషల్ మీడియాలో చెక్కుచెదరని అభిమానగణం ఆమె సొంతం. అనసూయకు సోషల్ మీడియాలో మిలియన్ల సంఖ్యలో ఫాలోవర్లు ఉన్నారు. ఈ హ్యాట్ బ్యూటీ 38 ఏళ్ల వయస్సులో కూడా యంగ్ స్టార్స్‌కు గట్టి పోటినిస్తోంది. ఇక సోషల్ మీడియాలో అనసూయ ఇచ్చే గ్లామర్ ట్రీట్ గురించి ఎంత చెప్పుకున్న తక్కువే. చీర కట్టిన ,స్కర్ట్ వేసిన, బికినితో దర్శనం ఇచ్చిన అది అనసూయకే చెల్లింది. అందానికి కేరాఫ్ అడ్రస్ ఆమె.. వయసు పెరుగుతున్న తరగని అందంతో కవ్విస్తుంది అనసూయ.
ఇక చాలా గ్యాప్ తీసుకుని బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ...విపరీతమైన విమర్శలను ఎదుర్కొంది. షోలో అందరి ముందే తాను వేసుకున్న జాకెట్ విప్పడంతో ఆమెపై నెటిజన్లు మండిపడ్డారు. అయితే తనపై విమర్శలు చేసిన వారిపై అనసూయ అదే రీతితో కౌంటరిచ్చింది. నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులు అయినా ధరిస్తాను. అయినా నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి మీరెవరు అంటుంది. ఇదే యాటిట్యూడ్ అనసూయ కొనసాగిస్తోంది..
నా బట్టలు నా ఇష్టం. నాకు కంఫర్ట్ అనిపిస్తే ఎలాంటి దుస్తులు అయినా ధరిస్తాను. అయినా నా డ్రెస్సింగ్ ఎలా ఉండాలో నిర్ణయించడానికి మీరెవరు అంటుంది. ఇదే యాటిట్యూడ్ అనసూయ కొనసాగిస్తోంది. విమర్శలు చేసే కొద్దీ మరింత రెచ్చిపోవడం అనసూయ వీక్నెస్‌గా మారింది. మరోవైపు ఓ వర్గం అనసూయ గ్లామర్ ట్రీట్‌ను ఫుల్‌గా ఎంజాయ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications