పెళ్లైన వ్యక్తితో స్టార్ హీరోయిన్ ఎఫైర్
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే.
మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ స్టార్ హీరోయిన్ తన ఎఫైర్ గురించి తానే బయటపెట్టుకుంది. ఆ భామ మరెవ్వరో కాదు తమిళ స్టార్ హీరోయిన్ ఆండ్రియా జెర్మియా. మొదట తమిళ సింగర్‌గా కెరీర్ మొదలుపెట్టిన ఆండ్రియా జెర్మియా.. తరువాత లిరిక్ రైటర్‌గా మారింది. ఆ తరువాత హీరోయిన్ అవతారం ఎత్తింది. స్టార్ హీరోల సరసన నటిస్తూ తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ఆండ్రియా పేరు చెప్పగానే మొదటిగా గుర్తుకు వచ్చేది ఆమె అందాలే.

తెర మీద ఆండ్రియా రెచ్చిపోయి రొమాన్స్ చేస్తోంది. తన అందాలను ఆరబోతతో అభిమానులను అలరిస్తుంటుంది. ఇక ఆ మధ్య సెక్స్ గురించి నేరుగానే మాట్లాడి సంచలనం సృష్టించింది. ఆండ్రియా తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. గతంలో ఓ వ్యక్తి వల్ల పడిన ఇబ్బందుల గురించి వెల్లడించింది. ఓ పెళ్లైన వ్యక్తితో తాను ఎఫైర్ పెట్టుకున్నాను. అతను నన్ను శారీరకంగా చాలా హింసించాడని ఈ అమ్మడు తెలిపింది. అతని టార్చర్ భరించలేక డిప్రెషన్‌లోకి వెళ్లిపోయానని తెలిపింది.
ప్రస్తుతం అతని నుంచి దూరంగా ఉంటున్నానని ఆండ్రియా తెలిపింది. సింగర్ అనిరుధ్‌తో కూడా ఆండ్రియా ఎఫైర్ సాగించిందన రూమార్స్ వచ్చాయి. వీరిద్దరు చాలా క్లోజ్‌గా ఉన్న ఫొటోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తనకు ఎప్పటికీ పెళ్లి చేసుకోవాలని లేదని తెలిపింది. 20-25 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకోవాలనుకున్నాను. కానీ ఆ సమయంలో కుదరలేదు. ఇక ఇప్పుడు పెళ్లి చేసుకుంటే సంతోషిస్తానని కాదు, పెళ్లి కాకపోయినా చాలా సంతోషంగా ఉంటానని చెప్పుకొచ్చింది. 40 ఏళ్ల వయసులో సెకండ్ ఇన్నింగ్స్‌లో వరుస సినిమాలతో దూసుకుపోతుంది.
-
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
ప్రకాష్ రాజ్ ఇంట తీవ్ర విషాదం.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్ !! -
పేద విద్యార్దుల చదువు కోసం మంచు లక్ష్మీ ఇంత చేస్తున్నారా..? -
'పెద్ది' సినిమా వాయిదా..? నిర్మాత సంచలన ప్రకటన.. -
రూట్ మార్చిన ఫరియా.. ఊర మాస్ పాత్రలో హిట్ కొట్టేనా ?? -
సింగర్ గానే షేక్ చేసేసింది.. డాన్సర్‌గా అంటే థియేటర్స్ తగలబడడమే !! -
ఆమె నటించిన సినిమాలన్నీ ఫ్లాప్.. కానీ బిలియనీర్‌గా రాజభోగాలు -
సమంత పీఆర్ గుట్టు రట్టు.. ఆ ఒక్క మాటతో అడ్డంగా దొరికిపోయారు! వీడియో -
బాలయ్య సినిమాలో బోల్డ్ బ్యూటీ..!












Click it and Unblock the Notifications