అనుపమ జాకెట్ గురించి ఇంత రచ్చ...?
హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయింది. డీజె టిల్లు సీక్వెల్‌గా వచ్చిన స్క్వేర్‌లో హీరోయిన్‌గా నటించిన అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా సోషల్ మీడియాలో స్టార్‌గా మారిపోయింది. సిద్దు జోన్నలగడ్డతో రెచ్చిపోయి రొమాన్స్ చేయడంతో అనుపమ పరమేశ్వరన్ ఒక్కసారిగా ట్రెండింగ్‌లో వచ్చింది. గతంలో ఎన్నడు లేనంత హాట్ కనిపించి అభిమానులకు షాకిచ్చింది. టిల్లు స్క్వేర్‌లో ఓ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. సిద్దు జోన్నలగడ్డతో లిప్ లాక్‌లతో అమ్మడు రెచ్చిపోయింది. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసిన కూడా అనుపమ రొమాన్స్ గురించే విపరీతమైన చర్చ సాగుతోంది.

ప్రేమమ్ మూవీతో సినీరంగంలోకి అడుగుపెట్టిన ఈ చిన్నది తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'అఆ' సినిమాతో అనుపమ తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. తెలుగు, తమిళం, మలయాళంలో వరుస సినిమాల్లో నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా మారింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ చూస్తే మతిపోతోంది. అనుపమ అంటే యూత్ పడిచచ్చి పోతారంతే. మిలియన్ల సంఖ్యలో అమ్మడను ఫాలో అవుతున్నారంటే అనుపమ రేంజ్ ఎంతలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటే అనుపమ తన సినిమా విశేషాలతో పాటు, తన లేటెస్ట్ పిక్స్‌ను షేర్ చేస్తుంటుంది. తాజాగా షేర్ చేసిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో గ్లామర్ డోస్ రెట్టింపు చేసి కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తుంది.ఘాటు అందాల షోతో అనుపమ కుర్రకారు గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. ఈ ఫొటో షూట్‌లో తెగ రెచ్చిపోయి అందాలు ఆరబోస్తూ... పరువాలన్నీ వడ్డించేస్తుంది.వరుస సినిమా ఆఫర్స్‌తో ఫుల్ జోరులో ఉన్న ఈ ముద్దుగుమ్మ అందాల జోరు పెంచేసింది. చీరకట్టులో వయ్యారాలన్నీ ఒలకబోస్తూ కుర్రకారును చిత్తుచేస్తోంది.
తాజాగా ఈ బ్యూటీ నెట్టెడ్ శారీ , స్లీవ్ లెస్ బ్లౌజ్‌తో అదిరిపోయే ఫోజులిచ్చింది. ఇక్కడ విశేషం ఏమిటంటే ఆమె ధరించిన చీర గురించి కన్నా ఆమె వేసుకున్న బ్లౌజ్ గురించి విపరీతమైన చర్చ సాగుతోంది. శారీ కంటే కూడా నువ్వు వేసుకున్న బ్లౌజ్ అదిరిపోయిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications