‘పర్‌ఫెక్ట్ షేప్’ అంటే నీదే అమ్మడు..!
రవితేజ నటించిన 'మిస్టర్ బచ్చన్'సినిమా వల్ల ఎవరైనా లాభపడ్డారంటే అది ఒక్క హీరోయిన్ మాత్రమే. ఈ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన భాగ్యశ్రీ బోర్సే, తన తొలి సినిమాతోనే భాగ్యశ్రీ బోర్సే అదరగొట్టింది. సినిమా ఫలితం ఎలా ఉన్నా భాగ్యశ్రీ బోర్సే అందాలకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమాలో తన అందాలతో ఓ రేంజ్‌లో రెచ్చిపోయింది. మాస్ డ్యాన్స్‌తో అభిమానులను ఆకట్టుకుంది ఈ హాట్ బ్యూటీ. సినిమాలో అమ్మడు అందాలను ఆరబోసింది. ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫాలోయింగ్ సంపాదించుకుంది.
ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భాగ్యశ్రీ బోర్సే.. తనదైనశైలిలో హాట్ ఫొటోలను షేర్ చేస్తుంటుంది. తనదైన అందంతో కుర్రాళ్లను టెంప్ట్ చేస్తోంది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా 'పర్ఫెక్ట్ షేప్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

భాగ్యశ్రీ బోర్సే ప్రస్తుతం విజయ్ దేవరకొండ నటించిన 'కింగ్‌డమ్' సినిమాలో నటించింది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ఆమె స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. బ్లూ కలర్ డ్రెస్‌లో కనిపించి అభిమానులను అలరించింది. అలాగే తన క్లీవేజ్ షో చూపిస్తూ కుర్రాళ్ల మతులు చెడగొట్టింది. ఆమె హాట్ ఫోటోలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
ఇక భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్న సినిమాల లిస్ట్ కూడా పెద్దదిగానే ఉంది. రామ్ పోతినేనితో 'ఆంధ్రా కింగ్ తాలూకా',దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న 'కాంతా'సినిమా ,నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ప్యారడైజ్' సినిమా, అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న 'లెనిన్' సినిమాలలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే, సూర్య - వెంకీ అట్లూరి కాంబినేషన్‌లో రాబోతున్న ఓ సినిమాలో కూడా ఆమెకు అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తానికి భాగ్యశ్రీ బోర్సే తెలుగు చిత్ర పరిశ్రమలో వరుస అవకాశాలతో బిజీగా ఉంది.ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే హాట్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
సవాల్ చేసి మరీ అవార్డు కొట్టాడయ్యా..! -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ఇకపై నెలకు రెండు సిలిండర్లే..కొత్త బుకింగ్ రూల్స్ -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
మిస్టరీ స్టోరీ, గూస్ బంప్స్ ట్విస్ట్స్.. మామూలు మూవీ కాదు గురూ !! -
ఇంటర్ ఫలితాల డేట్ వచ్చేసింది- ఏపీ, తెలంగాణలో ఇలా..!! -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
ఏప్రిల్ ఒకటి నుంచి చికెన్ షాపులు బంద్ !! -
తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు బంపరాఫర్.. భారీ డిస్కౌంట్












Click it and Unblock the Notifications