Bigg Boss 9 :హౌస్‌లో అడుగుపెట్టిన ఆడపులి
బిగ్ బాస్ 9 తెలుగు గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ఊహించని మలుపులు, కొత్త కంటెస్టెంట్స్‌తో రసవత్తరంగా సాగుతోంది. ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఎంట్రీ తర్వాత, మరో సామాన్యురాలు హౌస్‌లోకి అడుగుపెట్టారు.
అగ్ని పరీక్ష ద్వారా ఎంపికైన సామాన్యురాలైన శ్రీజ ఇప్పుడు హౌస్‌లోకి ప్రవేశించారు. ఇప్పటికే కళ్యాణ్, హరీష్, మరియు పవన్ వంటి సామాన్య కంటెస్టెంట్స్ హౌస్‌లో తమ స్థానాలను సుస్థిరం చేసుకోగా, శ్రీజ ఎంట్రీతో సామాన్యుల సంఖ్య, బలం మరింత పెరిగింది.

ఇప్పుడు, సామాన్యురాలైన శ్రీజ రాకతో హౌస్‌లో ఎలాంటి ఎమోషన్స్, గొడవలు, ఆసక్తికరమైన సంఘటనలు జరుగుతాయో చూడాలి. సామాన్యులు సెలబ్రిటీలకు ఎలాంటి సవాళ్లు విసురుతారో చూడటం ఈ సీజన్లో ఒక ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.












Click it and Unblock the Notifications