కూతుళ్లు శృంగారం గురించి పబ్లిక్‌గా చెప్పిన స్టార్ హీరోయిన్

గతంలో మన దేశంలో శృంగారం గురించి బహిరంగంగా చర్చించుకోవడానికి చాలా సిగ్గుపడేవారు. కాని ఇప్పుడు పరిస్థితులు చాలా మారాయి. మన దేశంలో కూడా సెక్స్ గురించి నేరుగానే చర్చించుకుంటున్నారు. డేటింగ్ , లివింగ్ రిలేషన్ షిప్ వంటి పాశ్చాత్య దేశాల కల్చర్ మనకు కూడా వచ్చేసింది. సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా.

సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా ఓ హీరోయిన్ శృంగారం గురించి బోల్డ్ కామెంట్స్ చేసింది. పైగా కూతర్ల శృంగార జీవితంపై కూడా ఆసక్తికర కామెంట్స్ చేసింది.

bollywood beauty Sushmita Sen bold comments on s x

మాజీ విశ్వసుందరి సుస్మితా సేన్‌ గురించి తెలియని సినీ అభిమాని ఉండరు. ఒకప్పుడు ఆమెను చాలామంది అభిమానించేవారు. తమ కలల దేవతగా సుస్మితా సేన్‌‌ను అభివర్ణించేవారు. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ అనతి కాలంలోనే మంచి గుర్తింపు దక్కించుకుంది. తాజాగా ఈ భామ పిల్లలకు సెక్స్ ఎడ్యుకేషన్ ప్రాముఖ్యం గురించి తెలియజేయడానికి ఓ పాడ్‌కాస్ట్‌ షోలో పాల్గొంది. ఇంట్లో తనకు, తన పిల్లలకూ మధ్య ఈ టాపిక్‌ తరచూ చర్చకు వస్తుందని చెప్పుకొచ్చింది. ఈక్రమంలో ఆమె చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

"నేను నా కూతుళ్లుకు సెక్స్ గురించి ఎక్సప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్లు ఇందులో ఆల్రెడీ చేసారు." అని కామెంట్స్ చేసింది. అయితే ఆమె సెక్స్‌పై అవగాహన కల్పిస్తూ ఈ వ్యాఖ్యలు చేసినప్పటికి, సుస్మితాసేన్ ఇలా కామెంట్ చేసిందేంటని కొందరు విమర్శలు గుప్పిస్తున్నారు.తరుచుగా బాయ్ ఫ్రెండ్స్‌ను మార్చే సుస్మిత.. తమ కూతళ్లకు ఏ విధంగా సెక్స్ ఎడ్యుకేషన్ ఇస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించాడు. ప్రస్తుతం సెక్స్ ఎడ్యుకేషన్ గురించి సుస్మితా సేన్‌ చేసిన కామెంట్స్ నెట్టింట తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+