ఏంటీ ఆ హీరోయిన్ బాయ్‌ఫ్రెండ్ 'గే'నా...?

బాలీవుడ్ హీరోయిన్ దిశా పటానీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దిశా పటానీ కూడా ఒకరు. మోడల్‌గా కెరర్ ప్రారంభించిన దిశా పటానీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దిశా పటానీ బాలీవుడ్ సినిమాలతో పాటు, తెలుగులో కూడా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.

బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే సందడి చేస్తోంది. ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి పాత్రలో దిశా పటానీ కీలక పాత్రలో కనిపించింది. కల్కి సూపర్ హిట్ కావడంతో దిశా పటానీ పేరు మరోమారు బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఇక ఎఫైర్లలో కూడా దిశా పటానీ దిట్టా అని చెప్పాలి.

bollywood heroine boy friend details leaked

దిశా పటానీ పలువురు బాలీవుడ్ హీరోలతో ఎఫైర్ సాగించింది.హీరో టైగ‌ర్ ష్రాఫ్‌తో డేటింగ్ చేసింది. అత‌డితో చెట్టాల్ పట్టాల్ వేసుకుని తిరిగింది. పార్టీల్లో ,పబ్‌‌ల్లో ఎక్కడ చూసిన వీరే కనిపించేవారు. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేశాక‌, బ్రేక‌ప్ టైగ‌ర్ ష్రాఫ్‌కి బ్రేకప్ చెప్పేసింది. అయితే టైగ‌ర్ ష్రాఫ్ కంటే ముందే దిశా పటానీ వేరొక‌ర్ని ప్రేమించిందని, అతడు ఆమెను మోసం చేశాడని తాజాగా బయటకొచ్చింది. దిశా ప‌టానీ గ‌తంలో పార్థ్ సమ‌థాన్ అనే టీవీ న‌టుడితో డేటింగ్ చేసింది.

దిశా పటానీతో పార్థ్ ఒకానొక స‌మ‌యంలో నిండా ప్రేమ‌లో మునిగాడు. దిశా అంటే పార్థ్ పిచ్చిగా ఉండేవాడు. కానీ ఆ ఇద్ద‌రికీ ఓ కార‌ణంగా బ్రేక‌ప్ అయింది. దిశా అతడిని విడిచిపెట్ట‌డానికి కార‌ణం.. తన ఫోన్‌ను దిశా నిరంతరం తనిఖీ చేయ‌డ‌మేన‌ని తెలిసింది. దిశా పొసెసివ్‌నెస్‌ని చూసి, ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. అయితే ఇదే సమయంలో వికాస్ గుప్తా స్వ‌లింగ‌సంప‌ర్కుడని ఏక్తా కపూర్ తెలిపినట్టు కొయిమోయ్ డాట్ కాం పేర్కొంది. పార్థ్ సమ‌థాన్ మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్, మాస్టర్ మైండ్ వికాస్ గుప్తాకు సన్నిహితుడు. వికాస్ - పార్థ్ గొప్ప స్నేహితులు అని అంద‌రికీ తెలుసు.వికాస్ గుప్తా దిశా ప‌టానీ మాజీ ప్రియుడు పార్థ్ సమ‌థాన్‌ ఇద్దరికి సంబంధం ఉంద‌ని ఏక్తా కపూర్ వ్యాఖ్యానించిన‌ట్టు కొయిమోయ్ డాట్ కాం పేర్కొంది.అయితే ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందో తెలియదు కానీ. ప్రస్తుతం దీనికి సంబంధించిన వార్త నెట్టింట వైరల్‌గా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+