తమన్నా ప్రైవేట్ పార్ట్స్‌పై అతను షాకింగ్ కామెంట్స్.. "ఏం లేదు లోపల అంత డొల్ల" అంటూ
హీరోయిన్ తమన్నా అందం రోజు రోజుకు పెరుగుతుందా అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇటీవల ఫుల్ గ్లామర్ ట్రీట్‌తో ఈ పాల బుగ్గల సుందరి అదరగొడుతోంది. ఆమె తెలుగు సినిమాల్లో కనిపించి చాలాకాలం అయినప్పటికి తెలుగు స్టార్ హీరోయిన్స్ లిస్ట్‌లో తమన్నా పేరు ఇప్పటికి టాప్‌లోనే ఉంటోంది. తమన్నా క్రేజ్ ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇండస్ట్రీకి వచ్చి 20 ఏళ్లు కావస్తోన్న తమన్నాలో ఎటువంటి మార్పు లేదు.
తమిళ, తెలుగు, హిందీ భాషల్లో నటించిన తమన్నా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. ముఖ్యంగా తమన్నా తెలుగు సినిమాల ద్వారానే బాగా ఫేమస్ అయింది. తెలుగు స్టార్ హీరోల అందరితోనూ నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తమన్నా ప్రస్తుతం సినిమాల కన్నా వెబ్ సరీస్‌ల్లోనే ఎక్కువుగా నటిస్తోంది. తన తోటి హీరోయిన్లు కాజల్, నయనతార, రకుల్, సమంత వంటి వారంతా పెళ్లి చేసుకోగా, తమన్నా మాత్రం ఇంకా సినిమాల్లో నటిస్తునే ఉంది.

ఆ మధ్య తమన్నాకు ఆఫర్లు తగ్గినప్పటికీ తిరిగి పుంజుకుని వరుస సినిమాల్లో నటిస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ సినిమాలతో పాటు, వెబ్ సిరీస్‌ల్లో నటిస్తూ బిజీగా హీరోయిన్‌గా మారిపోయింది. తమన్నా ఇటీవల కొన్ని ఐటం సాంగ్స్ చేసింది. జైలర్, స్త్రీ2 వంటి సినిమాల్లో ఐటెమ్ సాంగ్స్‌లో తన డ్యాన్స్, ఫిజిక్‌తో కుర్రకారుకు చెమటలు పట్టించింది.తాజాగా రైడ్-2 సినిమాలో మరో ఐటమ్ సాంగ్‌తో అమ్మడు మెరిసింది. ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగన్ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమాలోని ఐటం సాంగ్‌ను చిత్ర యూనిట్ విడుదల చేశారు. ఈ సాంగ్‌లో తమన్నా తనదైనశైలిలో అందాలను ఆరబోసింది. ఇంకా చెప్పాలంటే కాస్తా ఓవర్‌గానే తన ఎద అందాలను ప్రదర్శించింది తమన్నా. తన ప్రైవేట్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. తాజాగా దీనిపై బాలీవుడ్ ప్రముఖ క్రిటిక్ ఉమైర్ సంధు తమన్నాపై విమర్శలు గుప్పించాడు.
India’s Top Mujra Aunty #TamannaahBhatia always obsessed with her Plastic Silicone Boobs. In her new Mujra Song #Nasha, she was playing will her boobs all time.She became Mad & sultry kind of woman. BAN this New “ Sunny Leone ” of India 🇮🇳.She is forcing youth to do masturbation. pic.twitter.com/B0fuUYguJU
— Umair Sandhu (@UmairSandu) April 21, 2025
"భారతదేశంలోని టాప్ ముజ్రా ఆంటీ #తమన్నాభాటియా ఎప్పుడూ తన ప్లాస్టిక్ సిలికాన్ వక్షోజాలతో నిమగ్నమై ఉండేది. ఆమె కొత్త ముజ్రా పాట #నషాలో, ఆమె ఎప్పుడూ తన వక్షోజాలను ప్లే చేస్తూనే ఉండేది. ఆమె పిచ్చి మరియు కామాంధురాలు లాంటి మహిళగా మారింది. భారతదేశంలోని ఈ కొత్త "సన్నీ లియోన్"ని నిషేధించండి. ఆమె యువతను హస్తప్రయోగం చేయమని బలవంతం చేస్తోంది" అంటూ ఓ ట్వీట్ చేశాడు. తమన్నాపై ఉమైర్ సంధు చేసిన ట్విట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.
-
ఉస్తాద్ భగత్ సింగ్ కాస్ట్లీ మిస్టేక్.. !! -
పవన్ "ఉస్తాద్" మూవీకి థియేటర్ మెయింటెనెన్స్ ఖర్చులు కూడా వచ్చేలా లేవా ??? -
శర్వానంద్ 'బైకర్' ఫస్ట్ రివ్యూ.. దేశంలోనే తొలి ప్రయత్నం.. -
ధురంధర్2 సూపరంట..పవన్ కల్యాణ్ సినిమా గురించి నోరు తెరవని మన ‘భజన’ హీరోలు -
2007లో సినీ వజ్రోత్సవ వేడుకల్లో చిరంజీవి-మోహన్‌బాబు మాటల యుద్ధం -
తెలుగులో 100 రోజులు ఆడిన సినిమాల్లో ఈ హీరోదే రికార్డు -
దివ్యాంగులకు అండగా "పెద్ది" సినిమా నిర్మాత వెంకట సతీష్ కిలారు..! -
గుండెపై "నాగబాబు" పేరు టాటూగా వేసుకున్న టీడీపీ హార్డ్ కోర్ ఫ్యాన్ !! -
స్టార్ హీరోలున్నా.. కేవలం ఈ విలన్లవల్లే బ్లాక్ బస్టర్ అయిన సినిమాలు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం












Click it and Unblock the Notifications