ఫిబ్రవరిలో రిలీజ్ అయ్యే సినిమాలు వాయిదా ..!

చాలా సినిమాలను వాయిదా అనే పదం భయపెడుతూ ఉంటుంది. అనుకున్న సమయానికి షూటింగ్ పూర్తిచేసినా కూడా అనేక కారణాల వల్ల పలు సినిమాలు వాయిదా పడుతూ వస్తుంటాయి. మరి ఈసారి కూడా ఫిబ్రవరిలో రిలీజయ్యే సినిమాలు వాయిదా పడుతున్నాయా..? అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. ఈనెలలో పలు తెలుగు సినిమాల రిలీజ్ డేట్లు మారే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.

అనుకున్న టైమ్ కే తండేల్..

యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య, డాన్సింగ్ క్వీన్ సాయి పల్లవి నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఫిబ్రవరి 7న విడుదలకు సిద్ధమైంది. ఇప్పటికే రిలీజైన ట్రైలర్, టీజర్, సాంగ్స్ మూవీపై అంచనాలను పెంచేశాయి. మరి బాక్సాఫీస్ వద్ద తండేల్ ఏ రేంజ్ హిట్ అవుతుందో వేచిచూడాలి. అయితే తండేల్ తర్వాత ఇదే నెలలో మరికొన్ని సినిమాలు రిలీజ్ కానున్నాయి. అయితే వీటిపై తండేల్ కు ఉన్నంత క్రేజ్ ఏర్పడటం లేదు.

Confusion Surrounds February Telugu Movie Releases as Dates Likely to Shift

విశ్వక్ సేన్ లైలా..

ముఖ్యంగా విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లైలా సినిమాపై కొంతవరకు మాత్రమే ప్రేక్షకుల్లో బజ్ ఉంది. అదికూడా విశ్వక్ లేడీ గెటప్ వేసుకోవడం, ఆ పాత్రలో నటించడంతో ఈ సినిమా మీద బజ్ ఏర్పడింది. ఫిబ్రవరి 14వ తేదీన సినిమా రిలీజ్ కి రెడీ అవుతోంది. అయితే కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ "దిల్ రుబా" మూవీ కూడా అదే రోజున రిలీజ్ కావాల్సి ఉంది. అనే సినిమా కూడా అదే రోజు రిలీజ్ ఇవ్వాల్సి ఉంది. కానీ ఈ సినిమాపై బజ్ లేదు.

భైరవం..

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ కీలక పాత్రలలో నటించిన భైరవం సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన ఇంకా రావాల్సి ఉంది.

మాజాకా..

సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్న మజాకా సినిమా ఫిబ్రవరి 21వ తేదీన రిలీజ్ కావాల్సిఉంది. కానీ దీనిపై క్లారిటీ లేదు. అయితే ఫిబ్రవరి 26వ తేదీ రిలీజ్ చేస్తే లాంగ్ వీకెండ్ కలిసి వస్తుందని భావిస్తోంది మూవీ టీమ్.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+