మాజీ సీఎంతో రమ్యకృష్ణకు రిలేషన్ ..బయటపెట్టిన దర్శకుడు
నటి రమ్యకృష్ణకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో అందరికి తెలిసిన విషయమే. ఒకప్పుడు హీరోయిన్‌గా, ఇప్పుడు క్యారెక్టర్ ఆరిస్టుగా రాణిస్తుందామె. ముఖ్యంగా 1990ల్లో స్టార్ హీరోయిన్‌గా తెలుగు ఇండస్ట్రీని షేక్ చేసింది అమ్మడు. చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. గ్లామర్ డ్రెస్‌ల్లో కనిపించడానికే భయపడే సమయంలో బికినితో కనిపించి అభిమానులకు రమ్యకృష్ణ గట్టి షాకిచ్చారు. ఇదే సమయంలో యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించింది.
ఒకనొక దశలో దేశంలో అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకున్న హీరోయిన్‌గా రమ్యకృష్ణ చరిత్ర సృష్టించారు.ఇదే సమయంలో తమిళ, కన్నడ భాషల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది. ఆ తర్వాత కొత్తతరం హీరోయిన్లు ఎంట్రీ ఇవ్వడంతో రమ్యకృష్ణ హవా తగ్గిపోయింది. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా అవతారం ఎత్తారామె. హీరో, హీరోయిన్లకు తల్లి పాత్రల్ల కనిపిస్తూ అలరిస్తున్నారు. ముఖ్యంగా బాహుబలి సినిమా తరువాత రమ్యకృష్ణ ఫాలోయింగ్ అమాంతం పెరిగిపోయింది.

ఇంకా చెప్పాలంటే రమ్యకృష్ణ కెరీర్ బాహుబలి సినిమాకు ముందు, బాహుబలి తర్వాత అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి.శివగామిగా రమ్యకృష్ణ తన విశ్వరూపాన్ని చూపించారు. ముఖ్యంగా తమిళంలో స్టార్ హీరోలతో అందరితోనూ రమ్యకృష్ణ నటించారు. అసలు రమ్యకృష్ణ పేరు చెప్పగానే మొదటగా గుర్తుకు వచ్చేది నరసింహ సినిమానే. ఆ సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ నటన గురించి ఎంత చెప్పుకున్న తక్కవే. రజనీకాంత్‌ను డామినేట్ చేసేలా రమ్యకృష్ణ నటించారు. అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు ఓ సీఎం ప్రేరణ అని చిత్ర దర్శకుడు కేఎస్. రవికుమార్ తెలిపారు.
ఆయన ఓ సందర్భంలో మాట్లాడుతూ..నరసింహ సినిమాలో నీలాంబరి పాత్రకు తమిళనాడు మాజీ సీఎం జయలలితనే ప్రేరణ పొందానని చెప్పుకొచ్చారు. జయలలితను దగ్గరుండి చూడటం వల్లే నీలాంబరి పాత్ర అంత అద్భుతంగా ఉందని తెలిపారు. సినిమా చూసిన జయలలిత కూడా నీలాంబరి పాత్ర గురించే తనతో మాట్లాడారని రవికుమార్ చెప్పడం జరిగింది. ఇప్పటికీ నీలాంబరి అనే పేరు వినబడితే రమ్యకృష్ణనే గుర్తుకు వస్తుంటారు.
-
సోషల్ మీడియాలో సెన్సేషన్ గా మారిన "అల్లు అర్జున్" రిలేటివ్.. -
2028 అమెరికా అధ్యక్షుడు ఆయనే.. భారత్ కు గుడ్ న్యూస్..!! -
రోజూ ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీళ్లు తాగితే చాలు- లివర్, కిడ్నీలు క్లీన్..!! -
SRH కొంప మునిగిందక్కడే- RCB కి టర్నింగ్ పాయింట్ -
బెస్ట్ వెయిట్ లాస్ జ్యూస్.. రోజూ తాగితే పొట్ట వద్దన్నా పోతుంది..!! -
today rashiphalalu: నేడు కేతువుతో సహా ముఖ్య గ్రహాలు వీరికి ఇస్తున్నాయి సిరిసంపదలు! -
అక్కడ మెగాస్టార్.. ఇక్కడ విజయ్: అంతే గానీ ఓట్లు రాలవ్: ప్రముఖ నటుడు రియాక్షన్ -
అక్కినేని అఖిల్ సంచలన నిర్ణయం.. వైరల్ అవుతున్న ఎమోషనల్ పోస్ట్..! -
ఇంటిమేట్ సీన్లలో నన్ను వాడుకున్నారు.. కట్ చెప్పినా వినలేదు: స్టార్ హీరోయిన్ -
ఇట్స్ ఎ బాయ్, గర్ల్ థింగ్- అక్కడ దొరికిపోయిన కింగ్ కోహ్లీ -
మా క్లాసెన్ కాకా అన్యాయంగా అవుట్ అయ్యాడ్రా బై -
జన్మ నక్షత్రం మఖ, పుబ్బ, ఉత్తర ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం












Click it and Unblock the Notifications