జాకెట్ ఉన్నా లేనట్టే..ప్రభాస్ హీరోయిన్ అందాల విశ్వరూపం
బాలీవుడ్ హీరోయిన్ దిశా పటాని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దిశా పటాని కూడా ఒకరు. మోడల్‌గా కెరర్ ప్రారంభించిన దిశా పటాని ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దిశా పటాని బాలీవుడ్ సినిమాలతో పాటు, తెలుగులో కూడా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటాని నటించింది.ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే సందడి చేస్తోంది. ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి పాత్రలో దిశా పటాని కీలక పాత్రలో కనిపించింది. 'కల్కి' సూపర్ హిట్ కావడంతో దిశా పటాని పేరు మరోసారి బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ , దిశా పటాని మధ్య రూమర్స్ వైరల్ అయ్యాయి.

దిశా పటానీ ప్రభాస్‌తో ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం కూడా లేకపోలేదు. దిశా పటాని చేతిపై పీడీ' టాటూ కొత్తగా కనిపిస్తోంది. . 'పీడీ అంటే ప్రభాస్, దిశా' అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు.ప్రభాస్‌తో తన ప్రేమకు గుర్తుగా దిశా పటానీ ఈ టాటూ వేయించుకున్నారని చాలామంది నెటిజన్లు కథలు అల్లేసుకున్నారు.దిశా పటాని గతంలో బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్‌తో రిలేషన్ మెయిన్‌టైన్ చేసింది. తర్వాత వీరి మధ్య అభిప్రాయభేదాలు రావడంతో ఈ జంట బ్రేకప్ చెప్పుకున్నారు.ఇక దిశా పటానికి సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి చెప్పాల్సిన పని లేదు.
ఆమె ఎప్పటికప్పుడు తన హాట్ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫ్యాన్స్ ను అలరిస్తుంటుంది. బికిని వేసిన , స్కర్ట్ వేసిన అది దిశా పటాని తర్వాతే ఎవరైన అన్నట్టుగా ఉంటుంది. దిశా ఫోటోలు చూసి ఈ రేంజ్ అందాల ఆరబోత దిశా పటానీకే చెల్లిందన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరోసారి దిశా పటాని రెచ్చిపోయింది.బోల్డ్ లుక్‌లో దర్శనమిచ్చిఅభిమానులకు మరోసారి గ్లామర్ ట్రీట్ ఇచ్చింది.
జారిపోతున్న ఎదఅందాలతో అద్దం ముందు సెల్ఫీ దిగుతూ ఫోజులిచ్చింది. అలాగే బీచ్‌లో బ్యాక్ అందాలు చూపిస్తూ ఈ బోల్డ్ బ్యూటీ అందాల విందు చేస్తుంది. ఇన్నర్ వేర్ కనిపించేలా ఉన్న ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. నడుము, నాభి అందాలను చూపిస్తున్న యూత్‌కు నిద్ర లేకుండా చేస్తోంది. అమ్మడు లుక్స్‌కు అభిమానులు ఫిదా అవుతున్నారు. అంతే కాకుండా 'పర్ఫెక్ట్ షేప్' అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాన హాట్ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications