ఇన్నర్ వేర్‌తో మతులు చెడగొడుతున్న ప్రభాస్ హీరోయిన్
బాలీవుడ్ టాప్ హీరోయిన్లలో దిశా పటానీ కూడా ఒకరు. మోడల్‌గా కెరర్ ప్రారంభించిన దిశా పటానీ ఆ తర్వాత హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. దిశా పటానీ బాలీవుడ్‌లో తనకంటూ సపరేటు క్రేజ్‌ను క్రియేట్ చేసుకుంది. దిశా పటానీ బాలీవుడ్ సినిమాలతో పాటు, తెలుగులో కూడా నటించింది. దిశా పటానీ తెలుగులో కూడా నటించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్‌గా దిశా పటానీ నటించింది. ఈ సినిమాలో మెగా హీరో వరుణ్ తేజ్ హీరోగా నటించాడు.
బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ కావడంతో తెలుగులో పెద్దగా అవకాశాలు దక్కలేదు. దీంతో కేవలం బాలీవుడ్ సినిమాల్లో మాత్రమే సందడి చేస్తోంది. ఇటీవల ప్యాన్ ఇండియా హీరో ప్రభాస్ హీరోగా నటించిన కల్కి పాత్రలో దిశా పటానీ కీలక పాత్రలో కనిపించింది. కల్కి సూపర్ హిట్ కావడంతో దిశా పటానీ పేరు మరోమారు బాలీవుడ్‌లో మార్మోగిపోతుంది. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే దిశా పటానీ, తన లేటెస్ట్ ఫొటోలను ఎప్పటికప్పుడు అభిమానుల ముందుంచుతుంది.

దిశా పటానీ అందాలకు ప్రత్యేకమైన అభిమానులున్నారంటే అతిశేయోక్తి కాదు. అందాల ఆరబోతకు దిశా పటానీ పెట్టింది పేరు. చీర కట్టిన, స్కార్ట్ వేసిన అందాల ఆరబోయడం దిశా పటానీకి కామన్. దిశా పటానీ జిమ్ వీడియోలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉందంటే అమ్మడు ఏ రేంజ్‌లో అందాలు ప్రదర్శిస్తుందో అర్థం చేసుకోవచ్చు. హాట్ హాట్ ఫోజులతో దిశా పటానీ కుర్రాళ్ల గుండెల్లో సెగలు పుట్టిస్తోంది. అందాల వడ్డింపులో రెచ్చిపోతూ రచ్చ చేస్తుంది.
మత్తెక్కించే అందాలతో మాయ చేస్తూ కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తుంది. అందాల ఆరబోతలో దిశా పటానీ ఎటువంటి హద్దులు పెట్టుకున్నట్టు అనిపించదు. సోషల్ మీడయాలో దిశా పటానీ రచ్చ అంతా ఇంతా కాదు. రోజు రోజుకుగా గ్లామర్ డోస్ అంతకంతకు పెంచేస్తూ పిచ్చెక్కించేస్తుంది. తాజాగా దిశా పటాని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా టైట్ డ్రెస్‌లో కొన్ని హాట్ ఫొటోలు షేర్ చేసింది. ఇందులో రెడ్ కలర్ టీ షర్ట్‌తో కనిపించి సెగలు పుట్టించింది. కింద బ్లాక్ కలర్ పొట్టి నిక్కర్‌తో దర్శనం ఇచ్చి థైస్ షోతో అందరగొట్టింది.ఉప్పొంగే ఎద అందాలతో రచ్చ చేసింది. దిశా పటాని ఎద అందాల వడ్డింపుపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం దిశా పటాని స్టన్నింగ్ ఫొటోషూట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.












Click it and Unblock the Notifications