ఓ వైపు భక్తి..మరోవైపు రక్తి..ఏదైనా నీకే సాధ్యం..!
అందాన్ని, అభినయాన్ని తనలో ఇముడ్చుకుని, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన నటి దివి. 'బిగ్ బాస్ తెలుగు 4' షోతో బుల్లితెరపై మెరిసి, అప్పటి నుంచి వరుస అవకాశాలతో దూసుకెళ్తున్నారు. సోషల్ మీడియాలో తన స్టైలిష్ ఫొటోషూట్‌లతో నిత్యం అభిమానులను ఆకట్టుకుంటూ, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.
మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన దివి ఆ తర్వాత నటిగా ఎంట్రీ ఇచ్చింది. దివి సినీ రంగ ప్రవేశం 2019లో వచ్చిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం 'మహర్షి'తో జరిగింది. ఈ సినిమాలో ఆమె చిన్న పాత్రలో కనిపించినా, తన నటనతో, స్క్రీన్ ప్రెజెన్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

ఆ తర్వాత 'A1 ఎక్స్‌ప్రెస్' వంటి చిత్రాల్లో నటించారు. బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. ముందు కొన్ని సినిమాల్లో నటించినా రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు 'మహర్షి', చిరంజీవి 'గాడ్ ఫాదర్' వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.
బిగ్ బాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత దివికి సినిమా, వెబ్ సిరీస్ అవకాశాలు వెల్లువెత్తాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాలో ఆమె ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించారు. అలాగే, అల్లు అర్జున్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం 'పుష్ప 2: ది రూల్' లో కూడా ఆమె ఒక పాత్రలో నటిస్తున్నారు.
దివి హీరోయిన్‌గా నటించిన చిత్రం 'లంబసింగి' కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాతో పాటు పలు మ్యూజిక్ వీడియోలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించి తనని తాను నిరూపించుకుంటున్నారు. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో దివి ఎప్పుడు యాక్టివ్‌గా ఉంటుంది. ఆమెకు ఇన్‌స్టాగ్రామ్‌లో 1.3 మిలియన్ల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సినిమా విశేషాలతో, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో పంచుకుంటుంది ఈ హ్యాట్ బ్యూటీ. సోషల్ మీడియాలో అమ్మడును ఫాలో అయ్యే వారి సంఖ్య కూడా అధికంగా ఉంది. ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను అభిమానుల కోసం షేర్ చేస్తుంటుంది.
తాజాగా దివి ఆప్‌లోడ్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఓ వైపు భక్తితో కూడిని ఫొటోలను షేర్ చేసిన దివి, మరోవైపు రక్తితో కూడిన గ్లామరెస్ లుక్స్‌ను సైతం అభిమానులకు కోసం వదిలింది. పద్దతిగా చీరలో కనిపిస్తూనే , వైట్ కలర్ షర్ట్‌తో కింద ఫ్యాంట్ లేకుండా దర్శనం ఇచ్చి అభిమానులకు కిక్కు ఇచ్చింది. ఎప్పటికప్పడు హాట్ డోస్ పెంచుతూ నెటిజన్లను ఆశ్చర్య పరుస్తోంది దివి. స్కిన్ షో చేస్తూ సోషల్ మీడియాలో వేడి పుట్టిస్తోంది. దీంతో అమ్మడి ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దివి టాటూ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
రామ్ చరణ్ 'పెద్ది'లో క్రేజీ ఐటమ్ సాంగ్.. ముగ్గురు స్టార్ హీరోయిన్లతో మాస్ స్టెప్పులు -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
తెలుగు ప్రేక్షకులు ఎడ్లబండ్లు కట్టుకొని వెళ్లి మరీ చూసిన సినిమాలు ఇవే -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
ఏప్రిల్ నెలలో మేషరాశి, వృషభ రాశి జాతక ఫలం -
బంగారం ధరలకు పూర్వవైభవం- పరుగులు -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు!










Click it and Unblock the Notifications