నాది అది కూడా తిను..నటి దివి వద్త్య షాకింగ్ కామెంట్స్
సోషల్ మీడియా వచ్చిన తరువాత తారతమ్యాలు లేకుండా పోయాయి. ఎక్కడ నుంచైనా ఎవరితోనైనా నేరుగా మాట్లాడే సౌలభ్యం అందరికి దక్కింది. ముఖ్యంగా సెలబ్రిటీలతో డైరెక్టుగానే కనెక్ట్ అయ్యే అవకాశం అభిమానులకు దక్కుతుంది. అయితే సోషల్ మీడియా ద్వారా తమ అభిమాన హీరో, హీరోయిన్లతో మాట్లాడే వారు కొందరైతే.. మరి కొందరు సోషల్ మీడియాను మిస్ యూజ్ చేస్తున్నారు. ఇలాంటి వారి వల్ల హీరోయిన్లు, సీనియర్ యాక్టర్స్ ఇబ్బంది పడిన సందర్భాలు చాలానే ఉన్నాయి.
తాజాగా ఇలాంటి ఘటనే యాక్టర్ అయిన నటి దివి వద్త్యకు ఎదురైంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే.. నటి దివి వద్త్య అందే గుర్తు పట్టని వారండరు. బిగ్‌బాస్ రియాల్టీ షోతో ఫుల్ పాపులారిటీని సొంతం చేసుకుంది. ముందు కొన్ని సినిమాలు చేసినప్పటికి రాని గుర్తింపు బిగ్‌బాస్ ఒక్క షోతో వచ్చింది. మహేష్ బాబు మహర్షి, చిరంజీవి గాడ్ ఫాదర్ వంటి సినిమాల్లో నటించింది. మంచి హైట్ ,ఫిజిక్ దివి సొంతం. హీరోయిన్ మెటీరియల్ అయినప్పటికీ పెద్దగా అవకాశాలు రావడం లేదు. బిగ్ బాస్ ఇచ్చిన పాపులారిటీతో దివి కొన్ని వీడియో సాంగ్స్, వెబ్ సిరీస్‌లో నటించింది.

అయితే ఏవి కూడా అనుకున్న రేంజ్‌లో మాత్రం గుర్తింపు తీసుకురాలేదు. ఇప్పటికీ సరైనా బ్రేక్ కోసం చూస్తోంది ఈ తెలుగు అందం. దివి ఆ మధ్య నటించిన లంబసింగి సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఫొటో షూట్‌లతో హల్ చల్ చేస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసిన ఫొటోలపై ఓ నెటిజన్ అసభ్యకరంగా మాట్లాడాడు.
Ufff ఏం ఉన్నావే బాబు, ఒకసారి అయినా నీ ఉ** తాగాలని కామెంట్ పెట్టాడు. ఈ కామెంట్‌పై ఘాటుగా రియాక్ట్ అయినా దివి , అయితే నా షిట్ కూడా తిను అంటూ కౌంటరిచ్చింది.దీనిపై రియాక్ట్ అయిన నెటిజన్ అది కూడా ఇష్టమే అంటూ స్పందించాడు. దీనిని బట్టి సెలబ్రిటీలకు సోషల్ మీడియాలో వేధింపులు ఎలా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం దివి వద్త్య చేసిన కామెంట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications