లిప్ లాక్ సీన్స్ తరువాత హీరోయిన్లు ఏం చేస్తారో తెలుసా..?
ఒకప్పుడు సినిమాలు కుటుంబ సమేతంగా కూర్చొని చూడదగే విధంగా ఉండేవి. కానీ ఇప్పుడు కాలం మారడంతో సినిమాలు కూడా ట్రెండ్‌కు తగ్గట్టుగా మారుతున్నాయి. నేటితరం సినిమాల్లో ముద్దు సీన్లతో పాటు, శృంగారభరిత సన్నివేశాలతో నింపేస్తున్నారు. దీంతో ధియేటర్లకు వచ్చే ఫ్యామిలీ ఆడియోన్స్ సంఖ్య తగ్గిపోతూ వస్తుంది. ఒకప్పుడు సినిమాలో ముద్దు సీన్లు ఉంటే వార్త. ఇప్పుడు ఎన్ని ముద్దు సీన్లు ఉంటే అంత పెద్ద వార్త అన్నట్టుగా సినిమా మారిపోయింది.
గతంలో నటులు ముద్దు సీన్లలో నటించడానికి తెగ మొహమాట పడేవారు.కానీ నేటితరం నటులైతే ముద్దు సీన్లు బట్టి తమ పారితోషకం డిమాండ్ చేయడం పరిపాటిగా మారింది. తాజాగా ముద్దు సీన్లకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. లిప్ కిస్ సన్నివేశాల తరువాత హీరోయిన్స్ తిరిగి షూటింగ్‌లో పాల్గొనడానికి కొంత సమయం తీసుకుంటారట.

హీరోయిన్స్ అలాంటి సీన్స్‌లో నటించిన వెంటనే డైరెక్ట్ వాష్ రూమ్‌కి వెళ్లి లిప్స్ క్లీన్ చేసుకుంటారట లేకపోతే..ఫేస్ వాష్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు కారవ్యాన్‌లో కూర్చుని రిలాక్స్ అవుతారట. నేరుగా లిప్ లాక్ సన్నివేశాల్లో నటిస్తారు కాబట్టి..కచ్చితంగా ఆ సమయంలో ఫీలింగ్స్ కలుగుతాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికి హీరోయిన్స్ అలా కారవ్యాన్‌లోకి వెళ్లి రిలాక్స్ అవుతారట. ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.












Click it and Unblock the Notifications