బర్త్‌డే డేట్ లేని ఏకైక తెలుగు హీరో ఎవరో తెలుసా..?
టాలీవుడ్‌లో సహజమైన నటనతో, క్లీన్ ఇమేజ్‌తో దూసుకుపోతున్న యంగ్ హీరో సంతోష్ శోభన్. 'గోల్కొండ హై స్కూల్' సినిమాతో బాలనటుడిగా వెండితెరకు పరిచయమైన ఈ ప్రతిభావంతుడు, ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. అయితే, సంతోష్ గురించి నెటిజన్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే ఒక విషయం ఆయన పుట్టినరోజు. చాలా చోట్ల స్పష్టమైన సమాచారం లేకపోవడంతో అభిమానుల్లో ఉన్న సందేహాలకు తెరదించుతూ.. ఆయన 1995 జూలై 12న జన్మించారు.
క్లారిటీ కోసమే ఆ విరామం
తాజాగా ఓ టాక్ షోలో పాల్గొన్న సంతోష్ శోభన్ తన కెరీర్ బ్రేక్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. "నేను బ్రేక్ తీసుకుంది కమ్ బ్యాక్ ఇవ్వడానికి కాదు.. నటుడిగా ఎటు వెళ్లాలో ఒక క్లారిటీ తెచ్చుకోవడానికి" అని స్పష్టం చేశాడు. కథల ఎంపికలో నిజాయితీ ఉండాలనే ఉద్దేశంతోనే ఈ చిన్న విరామం తీసుకున్నట్లు వివరించాడు.

సంతోష్ ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నాడు. ఈ ఏడాది ఏకంగా నాలుగు సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. తన వారసత్వం గురించి మాట్లాడుతూ.. బ్యాక్‌గ్రౌండ్ వల్ల పరిశ్రమలోకి రావడం సులభం కావచ్చు, కానీ ప్రేక్షకుల మనసు గెలవాలంటే కష్టం తప్పదు. ఆ అక్సెప్టెన్స్ కోసమే నేను నిరంతరం శ్రమిస్తున్నానని మనసులో మాట చెప్పాడు.
బ్రేక్ తర్వాత స్క్రిప్ట్ సెలక్షన్‌లో వేగం తగ్గించి క్వాలిటీ పెంచినట్లు సంతోష్ తెలిపాడు. ప్రస్తుతం ఒక కపుల్ ఫ్రెండ్లీ సబ్జెక్ట్‌తో నిజాయితీగా కథను చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. తొందరపాటు నిర్ణయాల కంటే స్పష్టతకే ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్న సంతోష్ శోభన్, రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని ఆశిద్దాం.
-
పిల్ల బచ్చా గాళ్ల సినిమాకు.. అద్దిరిపోయే కలెక్షన్స్.. -
పెళ్లి కాకపోయి ఉంటే ఆ హీరోతో డేటింగ్ చేస్తా - అనసూయ -
ప్రదీప్ రంగనాథన్ 'LIK' టీజర్ రివ్యూ: వరుసగా ఎన్ని హిట్స్ కొడతావ్ అన్నా..!! -
ఇండస్ట్రీలో ఉండాలంటే కమిట్మెంట్ కు ఒప్పుకోవాల్సిందే: నటి సంచలన కామెంట్స్ వైరల్ -
టాలీవుడ్ vs పొలిటీషియన్స్: డ్రగ్స్ టెస్ట్ రచ్చ! -
తెలుగు హీరోయిన్ వీడియో వైరల్ !! -
అర్ధరాత్రి 2 గంటలకు ఆ హీరోయిన్ తో తట్టుకోలేక పారిపోయా.. సమంత షాకింగ్ కామెంట్స్ -
ఓటీటీని వణికిస్తున్న థ్రిల్లర్ వెబ్ సిరీస్.. ఒంటరిగా ఉండే వారే టార్గెట్ !! -
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
అనుష్క కొత్త సినిమా ట్రైలర్ రిలీజ్.. ప్రభాస్ బాహుబలిని మించి !! -
మహేష్‌బాబుకు బాగా ఇష్టమైన అల్లు అర్జున్ సినిమా -
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్, మెగాస్టార్, లేడీ సూపర్ స్టార్.. మరో భారీ ప్రాజెక్ట్!












Click it and Unblock the Notifications