ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన భర్తకు విడాకులు ఇచ్చిన మంచు లక్ష్మి
మంచు లక్ష్మికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిర్మాతగా, నటిగా, తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్‌గా ఉంటరామె. సినిమా విశేషాలతో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా సోషల్ మీడియా ద్వారా అభిమానులకు షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే మంచు లక్ష్మి తన మొదటి భర్తకు విడాకులిచ్చిందనే విషయం అందరికి తెలిసిందే.ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజీ స్నేహితుడుని ప్రేమించి పెళ్లి చేసుకుంది.
ఇంటి నుండి ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయి మరీ అతన్నిపెళ్ళాడింది. అయితే పెళ్లైన కొద్దిరోజులకే ప్రేమించి పెళ్లి చేసుకున్న వ్యక్తికి ఆమె విడాకులు ఇచ్చింది. అయితే.. ఈ విడాకులు వెనుక తండ్రి మోహన్ బాబు హస్తం ఉంది అనేది ఆరోపణలు వినిపించాయి. మొదటి భర్తకు విడాకులిచ్చిన తర్వాత ఆండ్రు శ్రీనివాస్‌తో మంచు లక్ష్మి పెళ్లి జరిపించారు మోహన్ బాబు. వీరికి ఓ పాప కూడా ఉంది.

అయితే మంచు లక్ష్మి ప్రేమ, పెళ్లిళ్లపై చాలానే వార్తలు వైరల్ అవుతున్నాయి. ప్రాణానికి ప్రాణంగా ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకు మంచు లక్ష్మి ఎందుకు విడాకులు ఇచ్చిందో అనే దానిపై క్లారిటీ లేదు. మోహన్ బాబు చేసిన ఒత్తిడి కారణంగానే ఆమె తన మొదటి భర్తకు విడాకులు ఇచ్చారనే రూమర్ ఉంది. మంచు లక్ష్మి ప్రేమకు తండ్రే విలన్‌గా మారాడని అంటుంటారు. మొదటి భర్తతో విడాకులు తర్వాత లండన్‌కు వెళ్లిన మంచు లక్ష్మి అక్కడ కూడా ఓ వ్యక్తిని ప్రేమించారనే వార్తలొచ్చాయి. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications