'ఎల్లమ్మ' గ్లింప్స్ వచ్చేసింది.. హీరో ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ గ్యారంటీ..
'బలగం' మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు డైరెక్టర్ వేణు యెల్దండి. ఈ సినిమాకు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. పలు గ్రామాల్లో వీధుల్లో తెరలు కట్టి మరీ ప్రదర్శన చేశారు. ఈ మూవీ ముఖ్యంగా తెలంగాణ పల్లె ప్రజలపై తీవ్ర ప్రభావాన్ని చూపింది. ఈ క్రమంలో వేణు యెల్దండి మరో ఆసక్తికర సినిమాతో రానున్నారు. ఇందుకు సంబంధించిన గ్లింప్స్ తాజాగా సంక్రాంతి కానుకగా విడుదలైంది. ఈ మూవీని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు.
యెల్దండి వేణు బలగం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఇప్పుడు తాజాగా ఆయన పాన్ ఇండియా రేంజ్ లో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నారు. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై 'ఎల్లమ్మ' సినిమాను రూపొందిస్తున్నారు. అయితే సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ ను తాజాగా విడుదల చేశారు. ప్రముఖ సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాలో హీరోగా చేస్తున్నారు.

మొత్తం 1 నిమిషం 59 సెకన్ల పాటు వీడియో గ్లింప్స్ ప్యూర్ ట్రాన్స్ లో ఉంది. బలగం మూవీలాగే ఈ సినిమా కూడా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఈ సినిమాలో పర్షి అనే పాత్రలో నటించనున్నారు. ఇక ఈ సినిమాలో నటించనున్న నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీశ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.
-
40 దేశాల్లో.. అండర్ వరల్డ్ డాన్‌గా జూనియర్ ఎన్టీఆర్ విశ్వరూపం -
పెళ్లికి రెడీ అయిన యంగ్ కపుల్.. -
రైతుల ఖాతాలలో 48గంటల్లోనే డబ్బులు జమ.. శుభవార్త చెప్పిన మంత్రి! -
చిన్న సినిమా పెద్ద హిట్ అంటే ఇదే..! -
బాలయ్యతో సినిమా చేయనంటున్న స్టార్ హీరోయిన్..? -
రేషన్ కార్డుల లబ్దిదారులకు శుభవార్తలు.. కొత్త రేషన్ షాపులే కాదు ఏప్రిల్ లో మరో పండుగ! -
Vijay Assets: విజయ్ ఆస్తులు తెలిస్తే షాక్- నామినేషన్లో వెల్లడి..! -
వాస్తు ప్రకారం బాత్రూంలో ఉప్పు పెట్టమని ఎవరైనా చెప్పారా? -
తమిళనాడు, బెంగాల్, అసోం, కేరళలో గెలిచేది వీళ్లే? ఆత్మసాక్షి సర్వేలో..! -
లబ్దిదారులకు రెండు ఉచిత వంటగ్యాస్ సిలిండర్లు, రూ. 2,500 రీఛార్జ్ రేషన్ కార్డ్ -
బంగారం ధరల్లో వరస్ట్ డౌన్ ఫాల్- 2008 తర్వాత -
50 వేల కొత్త ఉద్యోగాలు.. AI శిక్షణకు పెద్దపీట!












Click it and Unblock the Notifications