ప్రముఖ స్టార్ హీరోయిన్ ప్రైవేట్ వీడియో లీక్
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఆ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికి తెలిసిందే.
రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. తాజాగా పాకిస్తాన్‌కు చెందిన నటికి సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. ఆ నటి మరెవ్వరో కాదు..మథిర ఖాన్. మథిర ఖాన్ 1992 ఫిబ్రవరి 25న కరాచీలో జన్మించింది.

ఆమె అసలు పేరు మెహ్రీన్ ఖాన్. ఆమె తన కెరీర్‌ను 2011లో MTV పాకిస్తాన్‌లో VJగా ప్రారంభించింది. తరువాత ఆమె అనేక టెలివిజన్ షోలలో హోస్ట్‌గా చేసింది. ఆమె కొన్ని సినిమాలలో కూడా నటించింది.మథిర ఖాన్ తన వ్యక్తిగత జీవితం పలు వివాదాలకు దారి తీసింది. ఆమె తన అభిప్రాయాల కారణంగా చాలాసార్లు వివాదాలకు గురైంది. మథిర ఖాన్ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్‌గా ఉంటుంది.
మథిర ఖాన్‌కు సంబంధించిన కొన్ని బొల్డ్ కంటెంట్‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. అయితే మథిర ఖాన్ తానే కావాలని ఈ వీడియోలను రీలిజ్ చేసి ఉంటారనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఎందుకంటే మథిర ఖాన్ తన సోషల్ మీడియాలో బొల్డ్ కంటెంట్‌నే ఎక్కువగా షేర్ చేస్తుంటుంది.దీంతో ఈ పని ఆమె చేసి ఉంటారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
మథిర ఖాన్ (Mathira Khan) ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను కొందరు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. వాటిలో ఉన్న కంటెంట్‌ను చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఇన్‌స్టాగ్రామ్ సహా ఇతర ప్లాట్‌ఫామ్స్‌లో ఆమె బోల్డ్ ఫొటోలను పోస్ట్ చేస్తుంటుంది. దీంతో ఆ వీడియోలు సైతం ఆమెవే అయ్యుంటాయని నెటిజన్లు ఫిక్స్ అవుతున్నారు.
-
రెడ్ జోన్.. పాకిస్తాన్ లో ఏం జరుగుతోంది? -
బట్టబయలవుతున్న పాకిస్థాన్ కుట్ర బుద్ధి.. "కీలుబొమ్మ"గా మారిందా ?? -
మహేష్‌బాబు - అల్లు అర్జున్ మధ్య పెరిగిన దూరం -
బుమ్రా బౌలింగ్.. అంత ఏం లేదు: వైభవ్ సూర్యవంశీ -
Tamil Nadu Survey: తమిళనాడు విజేతను తేల్చేసిన ఏబీపీ సర్వే-ఎవరికెన్ని సీట్లంటే..? -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు!












Click it and Unblock the Notifications