హీరోయిన్ బాత్‌రూం ఫొటో లీక్
ఇటీవల కాలంలో సెలబ్రిటీలు సోషల్ మీడియాను ఓ సాధనంగా వాడుతున్నారనే విషయం అందరికి తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా అభిమానులకు ఈజీగా రీచ్ కావొచ్చనే అభిప్రాయం చాలామంది సెలబ్రిటీల్లో నెలకొంది. అయితే కొంతమంది సెలబ్రిటీలు ఈ సోషల్ మీడియా ద్వారా తమ టాలెంట్‌ను బయటపెడుతున్నారు. తాజాగా ఓ హీరోయిన్ తన బాత్‌రూం ఫొటోను లీక్ చేసి వార్తల్లో నిలిచింది. ఆ నటి మరెవరో కాదు.. మేఘా శుక్లా.
తెలుగు ప్రేక్షకులకు మేఘా శుక్లా పెద్దగా తెలియకపోవచ్చు కానీ, బాలీవుడ్ జనాలకు ఈ భామ సుపరిచితమే.మేఘా శుక్లా 2023లో విడుదలైన "కథల్: ఏ జాక్‌ఫ్రూట్ మిస్టరీ" అనే కామెడీ-డ్రామా చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు. నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన ఈ చిత్రంలో ఆమె సాన్యా మల్హోత్రా, విజయ్ రాజ్, రాజ్‌పాల్ యాదవ్‌లతో కలిసి నటించారు. ఇది ఆమె కెరీర్‌లో ఒక ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది.

సినిమాలతో పాటు, మేఘా శుక్లా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తన ఆకర్షణీయమైన ఫొటోషూట్‌లు, గ్లామరస్ పోజులతో నెటిజన్లను ఆకట్టుకుంటూ, భారీ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ఇది ఆమెకు సినిమాల్లో అవకాశాలు పెంచుకోవడానికి కూడా సహాయపడుతోంది.
ఇదిలా ఉంటే మేఘా శుక్లా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పోస్ట్‌లో ఆమె అర్ధనగ్నంగా, పలుచటి తెలుపు రంగు చున్నీ ధరించి షవర్ కింద స్నానం చేస్తున్న ఫోటోలను పంచుకున్నారు. ఈ ఫోటోలలో ఆమె ప్రైవేట్ పార్ట్స్ కనిపించీ కనిపించకుండా ఉన్న స్టిల్స్ నెటిజన్ల దృష్టిని ఆకర్షించాయి.












Click it and Unblock the Notifications