దర్శకుడుతో హీరోయిన్ అక్రమ సంబంధం
ఈ రోజుల్లో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణంగా మారిపోయింది. ఇక సినీ సెలబ్రిటీల జీవితాల్లో ఎఫైర్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. తాజాగా ఇలాంటిదే ఒకటి వెలుగులోకి వచ్చింది.
ఓ స్టార్ దర్శకుడుతో ఓ సీరియల్ నటి అక్రమ సంబంధం పెట్టుకుందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీరియల్ నటి జ్యోతి అలియస్ సీతకు బుల్లితెర మీద మంచి గుర్తింపు ఉంది. మంగమ్మగారి మనవరాలు, చంద్రముఖి, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు మొదలగు సీరియల్స్ జ్యోతికి మరింత పేరు తెచ్చి పెట్టాయి. బాలనటిగా కెరీర్ ప్రారంభించిన జ్యోతి కొన్ని సీరియల్స్‌లో హీరోయిన్ పాత్రలో కూడా నటించి మెప్పించింది.

తాజాగా జ్యోతి టాలీవుడ్‌కు చెందిన ఓ స్టార్ దర్శకుడుతో ఎఫైర్ నడుపుతుందంటూ ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. డైరెక్టర్‌తో రిలేషన్‌లో ఉన్న జ్యోతి సీరియల్స్ కూడా పెద్దగా నటించడం లేదట. బుల్లితెరకు గుడ్ బై చెప్పి ఆ దర్శకుడు ద్వారా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వాలని ప్రయత్నిస్తోందట. సీరియల్స్‌లో నటిస్తే.. సినిమాల్లో అవకాశాలు రావడం కష్టమనే బుల్లితెరకు దూరంగా ఉంటుందట ఈ భామ.
జ్యోతితో రిలేషన్‌లో ఉన్న దర్శకుడు పేరు మాత్రం బయటకు రావడం లేదు. అయితే ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. దర్శకుడుతో సీరియల్ నటి జ్యోతి ఎఫైర్ సాగిస్తుందనే వార్త మాత్రం సోషల్ మీడియాను కుదిపేస్తోంది. మరి తనపై వస్తోన్న పుకార్లపై ఈ సీరియల్ నటి ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.












Click it and Unblock the Notifications