ఈ హీరోయిన్‌నా ఆ హీరోలిద్దరూ మోసం చేసింది..!

మీనాక్షి చౌదరి .. ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది ఈ భామ. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ , మహేష్ బాబు కాంబినేషన్‌లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటించింది. అంతకు ముందు కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్‌గా చేసిన కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చి పెట్టింది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది.

మీనాక్షి చౌదరికి మరో బంపర్ ఆఫర్ వచ్చిందని తెలుస్తోంది. ఈ భామకు లేటెస్ట్‌గా చిరంజీవి సినిమాలో అవకాశం వచ్చినట్లు తెలుస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ట మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుందని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా జరుపుకుంటోంది. దీంతో పాటు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది ఈ హాట్ బ్యూటీ.

heroine Meenakshi Chaudhary saree Stills viral

ప్యాన్ ఇండియా స్థాయిలో వస్తున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా, సితార ఎంటర్‌టైన్మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. 'లక్కీ భాస్కర్', 'మట్కా', హీరో వెంకటేష్ అనిల్ రావిపూడి కాంబోలో వస్తున్న మూవీలో కూడా నటిస్తుంది. తాజాగా దళపతి విజయ్ గోట్ మూవీలో కూడా హీరోయిన్‌గా నటించింది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్‌గా నిలిచింది. ఇక సోషల్ మీడియాలో కూడా అమ్మడు ఫాలోయింగ్ ఒక్కసారిగా మారిపోయింది. సోషల్ మీడియాలో ఆమెను ఫాలో అయ్యే వారి సంఖ్య మిలియన్ల సంఖ్యలో ఉంది.

తాజాగా ఈ భామ తన గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. బ్లూ కలర్ శారీ, లైట్ వైట్ కలర్ స్లీవ్‌లెస్‌ బ్లౌజ్ దర్శనం ఇచ్చి అభిమానులను అలరించింది. గ్లామ‌ర్ త‌ళుకుల‌తో అభిమానులను మెస్మ‌రైజ్ చేసింది. కళ్లతోనే మత్తేక్కిస్తూ స్టైలీష్ లుక్‌లో ఫొటోలకి పోజులిచ్చింది.మీనాక్షి చౌదరి ఫొటోలపై రియాక్ట్ అవుతున్నారు.నేరుగా స్వర్గం నుండి దిగిపడ్డ దేవకన్యాలా ఉన్నావ్ అంటూ కొందరు కామెంట్స్ చేస్తుంటే.. ఇలాంటి హీరోయిన్‌నా మహేష్ బాబు , విజయ్‌లు మోసం చేసిందని మరికొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి మెస్మ‌రైజింగ్ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+