మృణాల్ ఠాకూర్ సిస్టర్ ను చూశారా? మైండ్ బ్లోయింగ్!
సినీ పరిశ్రమలో పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేని పేరు ఏమిటంటే మృణాల్ ఠాకూర్. ఒక్క సినిమాతోనే అందరినీ తనవైపు తిప్పుకుంది. సీతారామం సినిమాలో ఎంతో పద్దతిగా కనిపించిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫొటోలు చూస్తుంటే అందరికీ మతిపోయినంత పనవుతుంటుంది. రోజురోజుకు తన అందాల ప్రదర్శనలతో కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోంది. తాజాగా నలుపురంగు దుస్తుల్లో చంపేసే ఫోజులతో హాట్ హాట్ ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం అవి వైరల్ గా మారాయి.
ప్రస్తుతం మృణాల్ పేరే పరిశ్రమలో జోరుగా వినిపిస్తుంటుంది. తాజాగా తన సోదరికి సంబంధించిన ఫొటోలు ఈ బ్యూటీ షేర్ చేసింది. అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తన సోదరి పేరు లోచన్ ఠాకూర్. ఆమె కూడా మోడల్ గా నటిస్తోంది. వీటిని చూసిన అభిమానులంత మృణాల్ సోదరి ఎంతో అందంగా ఉందంటూ కామెట్ చేస్తున్నారు. ఇన్నాళ్లుగా ఈమెను ఎక్కడ దాచిపెట్టావని ప్రశ్నిస్తున్నారు. నెటిజన్ల మధ్య మృణాల్ సోదరి గురించే చర్చ నడుస్తోంది.

సినిమాల విషయానికొస్తే రెండు భారీ సినిమాల్లో మృణాల్ ఠాకూర్ అవకాశాలు అందుకుందని తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరోలు అజిత్, శింబు సరసన ఛాన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. ఇటీవలే విడుదలైన మార్క ఆంటోని చిత్రం ఫేమ్ ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో అజిత్ చేస్తున్న సినిమాలో మృణాల్ ను హీరోయిన్ గా ఎంపిక చేశారని సమాచారం.
దీనిపై టీమ్ నుంచి అధికారిక సమాచారం రావాల్సి ఉంది. ఇది వాస్తవమైన అమ్మడు రేంజ్ పూర్తిగా మారిపోతుంది. అలాగే మురగదాస్ దర్శకత్వంలో శివకార్తికేయన్ హీరోగా చేస్తున్న సినిమాలో అమ్మడు ఎంపికైందంటున్నారు. ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతోంది. తమిళ పరిశ్రమలోను బిజీబిజీగా మారిపోతోంది.












Click it and Unblock the Notifications