హోటల్లో పోలీసులకు రెడ్ హ్యెండెడ్‌గా దొరికిపోయిన జాతీయ అవార్డు హీరోయిన్
జాతీయ అవార్డు సాధించిన ఓ హీరోయిన్ వ్యాభిచారం కేసులో హోటల్లో పోలీసులకు రెడ్ హ్యెండెడ్‌గా దొరికిపోవడం అప్పట్లో పెను సంచలనం సృష్టించింది. గతంలో ఓ వెలుగు వెలిగిన స్టార్ హీరోయిన్ వ్యభిచార ఆరోపణలతో కెరీర్‌ను చేతులారా పాడు చేసుకుంది. సినిమా పరిశ్రమలో జీవితాన్ని నాశనం చేసుకున్న గ్లామర్ డాల్ మరెవ్వరో కాదు శ్వేతా బసు ప్రసాద్. బాల నటిగా తన కెరీర్‌ను ప్రారంభించిన శ్వేతా బసు ప్రసాద్ 'కొత్త బంగారు లోకం' సినిమాతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అప్పట్లో మంచి విజయం సాధించింది. శ్వేతా బసు ప్రసాద్ 2002లో మక్దీ అనే హిందీ సినిమాలో బాల నటిగా నటించింది. ఈ సినిమాకు శ్వేతా ఉత్తమ బాలనటిగా జాతీయ అవార్డును అందుకుంది.
తెలుగులో కొత్త బంగారులోకం సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన శ్వేతా బసు ప్రసాద్ ,ఈ సినిమాతో యూత్ కలల రాణిగా శ్వేతా బసు నిలిచిపోయింది. ఈ ఒక్క సినిమా ఆమె జీవితాన్నే మార్చివేసింది. దీంతో శ్వేతా బసు తెలుగులో స్టార్ హీరోయిన్‌గా నిలుస్తుందని అంతా భావించారు. అయితే ఎవరూ ఊహించని విధంగా ఓ స్టార్ హోటల్‌లో ఓ వ్యక్తితో పట్టుబడింది. దాంతో పోలీసులు ఆమెను వ్యభిచారం ఆరోపణలపై అరెస్టు చెయడం అప్పట్లో ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.శ్వేతా బసును అరెస్ట్ చేసిన సమయంలోనే ఆ రాకెట్ కు సూత్రధారి అయినా అసిస్టెంట్ డైరెక్టర్‌ను అరెస్ట్ చేశారు.

ఓ ఈవెంట్ కోసం హైదరాబాద్ వెళ్తే అక్కడ తనపై తప్పుడు ఆరోపణలు చేశారంటూ శ్వేతా బసు అవేదం వ్యక్తం చేశారు.. ఆతర్వాత కొన్ని నెలలకు ఆమెకు పోలీసులు కూడా క్లిన్ చిట్ ఇచ్చారు.. కానీ అప్పటికే ఆమె కెరీర్‌పై ఈ ఘటన ప్రభావం బాగా పడింది. దీంతో సినిమాల్లో అవకాశాలు తగ్గిపోయాయి. ఇక 2018లో ఆమె ప్రేమించి ఓ వ్యక్తిని రహస్యంగా పెళ్లి చేసుకోగా కేవలం 9 నెలల సమయంలోనే ఆమె అతనితో విడాకులు తీసుకుంది. ఇలా స్టార్ హీరోయిన్ కావాల్సిన శ్వేతా బసు ఒక్క ఘటనతో తన కెరీర్‌తో పాటు, వ్యక్తిగత జీవితం కూడా ఆమె చాలా కోల్పోవాల్సి వచ్చింది.












Click it and Unblock the Notifications