ఆరు సంవత్సరాలు వ్యభిచారం చేశా - హీరోయిన్
సినిమా వారి జీవితాలు పైకి అద్దాల మేడలా అందంగా కనిపిస్తుంటాయి. కానీ లోపల మాత్రం వారు చాలా సమస్యలను వారు ఫేస్ చేస్తుంటారు. సౌత్‌లో పోలిస్తే నార్త్‌లో హీరోయిన్స్‌కు, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లకు లైంగిక వేధింపులు అధికంగానే ఉంటాయి. కొందరు నటులు గతంలో తమకు ఎదురైన వేధింపులు గురించి బహిరంగంగానే చెబుతున్నారు. అయితే కొందరి హీరోల కారణంగా హీరోయిన్లు జీవితాలు నాశనం అయ్యాయి. ఇప్పుడు అయితే కాస్టింగ్ కౌచ్ అంటూ హీరోయిన్లు బయటకు వచ్చి తమకు జరిగిన వేధింపుల గురించి బహిరంగంగా చెబుతున్నారు. తాజాగా ఓ హీరోయిన తన జీవితంలో ఎదురైన చేదు ఘటనల గురించి వెల్లడించింది.
అర్చితా ఫుకాన్, అలియాస్ బేబీడాల్ అర్చి ఈ పేరు తెలుగు ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ , నార్త్ ఆడియోన్స్‌కు ఈ భామ సుపరిచితురాలే.ప్రస్తుతం గ్లామరస్ రీల్స్, ఫోటోలతో ఆకట్టుకుంటున్న అర్చితా ఫుకాన్ ఒకప్పుడు ఎంతో గడ్డు కాలాన్ని గడిపింది. 2023లో ఆమె చేసిన ఓ ఎమోషనల్ పోస్ట్ అందరినీ కలచివేసింది. ఆ పోస్ట్‌లో తాను ఆరు సంవత్సరాల పాటు వ్యభిచారంలో చిక్కుకున్నానని, స్వేచ్ఛ పొందేందుకు దాదాపు రూ.25 లక్షలు చెల్లించాల్సి వచ్చిందని ఆమె బహిర్గతం చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతోంది.

అస్సాంకు చెందిన ఈ బోల్డ్ ఇన్‌ఫ్లుయెన్సర్, తన స్టైలిష్ వీడియోలు, డేరింగ్ ఫొటోలు, ఆకట్టుకునే ట్రాన్సిషన్ కంటెంట్‌తో ఇన్‌స్టాగ్రామ్‌లో ఇప్పటికే 8 లక్షలకు పైగా ఫాలోవర్లను సొంతం చేసుకుంది. ఇప్పుడు ఆమె పేరు మరింత చర్చనీయాంశంగా మారింది. అమెరికన్ అడల్ట్ స్టార్ కేంద్రా లస్ట్‌తో కలిసి ఓ ప్రాజెక్ట్ చేస్తున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రాకపోయినప్పటికీ, ఇద్దరూ తరచుగా సోషల్ మీడియాలో ఒకరినొకరు ట్యాగ్ చేసుకుంటుండటంతో ఈ వార్తలు వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications