'ఐ బొమ్మ'లో కొత్త మూవీస్ విడుదలయ్యాయి!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ కు లేదంటే మల్టీ ప్లెక్స్ కు వెళ్లి సినిమా చూసేంత ధైర్యం ఎవరూ చేయడంలేదు. ఇద్దరు వ్యక్తులు థియేటర్ కు వెళితే రూ.వెయ్యి నుంచి రూ.1500 అవుతోంది. ఎంతో జాగ్రత్తగా ఖర్చుపెట్టుకుంటేనే ఆ మాత్రం ఖర్చవుతోంది. టికెట్ ధర కన్నా థియేటర్ లో, మల్టీప్లెక్స్ లో ఉండే క్యాంటిన్లు మాత్రం తినుబండారాల ధరలతో ప్రజలను మాత్రం భారీగా దోచేస్తున్నాయి. ప్రభుత్వాలు నిద్ర నుంచి మేల్కొన్నప్పుడు హడావిడిగా నాలుగైదు తనిఖీలు చేసి మమ అనిపిస్తాయి. ఆ తర్వాత అటువైపు తొంగిచూడవు.

కుటుంబంతో వెళితే రూ.4వేలు
కుటుంబంతో కలిసి వెళితే.. చిన్న పిల్లలు ఉంటే కనీసం నాలుగువేల రూపాయలు ఖర్చవుతున్నాయి. ఓ మధ్యతరగతి కుటుంబానికి అంత ఖర్చుపెట్టడం అవసరమా? అన్న ప్రశ్న తల్లిదండ్రుల్లో ఉత్పన్నమవుతున్నప్పటికీ పిల్లల సరదా తీర్చడానికి థియేటర్ కు వెళ్లక తప్పడంలేదు. కరోనా తర్వాత మాత్రం వారికి ఓటీటీల రూపంలో మంచి ప్రత్యామ్నాయం దొరికింది. ప్రజలు ఓటీటీలకు బాగా అలవాటు పడిన తర్వాత అవి కూడా సబ్ స్క్రిప్షన్ ధరను రోజురోజుకు పెంచేస్తున్నాయి. ఇటువంటి తరుణంలో ప్రజలు థర్డ్ పార్టీ వెబ్ సైట్ లను ఆశ్రయిస్తున్నారు.

Ibomma Latest Telugu Movies list this year

ప్రథమ స్థానంలో ఐబొమ్మ
ఏపీ, తెలంగాణలో ఎక్కువ మంది ప్రజలు ఐబొమ్మను ఉపయోగిస్తున్నారు. సినిమాలతోపాటు వెబ్ సిరీస్ లు కూడా ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండటంతో ప్రజల ఎంటర్టైన్మెంట్ కు లోటు లేకపోయింది.ఇటీవలి కాలంలో విడుదలైన సినిమాలు, కొత్త సినిమాలు అందుబాటులోకి వచ్చాయి. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, డీజే టిల్లు స్క్వేర్, ఈగల్, గామి, హనుమాన్, యాత్ర2, గుంటూరు కారం, రత్నం, ఆ ఒక్కటీ అడక్కు, కీచురాళ్లు, టెనెంట్, శ్రీరంగనీతులు, ప్రసన్నవదనంతోపాటు పలు భాషల్లోని సూపర్ హిట్ వెబ్ సిరీస్‌లు కూడా అందుబాటులో ఉన్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+