బిగ్‌బాస్ నటి ప్రైవేట్ ఫొటోలు లీక్..ప్రియుడుతో బెడ్ రూమ్‌లో అలా..
తెలుగు రియాల్టీ షో ద్వారా చాలామంది నటీ, నటులు ఫేమస్ అయ్యారు. మరికొంతమంది ఉన్న ఫేమస్‌ను ఈ షోకు వచ్చి పొగోట్టుకున్నారు. తాజాగా ఓ బిగ్‌బాస్ తన ప్రియుడును పరిచియం చేసింది. బిగ్‌బాస్ బ్యూటీ ఇనయా సుల్తానా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మతో చేసిన ఒకే ఒక వీడియోతో ఇనయా సుల్తానా ఓవర్ నైట్ స్టార్‌గా మారిపోయింది.
ఆ తర్వాత బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టి తన పాపులారిటీని మరింత పెంచుకుంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే ఈ భామ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోషూట్‌తో పాటు, వ్యక్తిగత విషయాలను కూడా అభిమానులతో షేర్ చేస్తుంటుంది. తాజాగా తాను ప్రేమలో ఉన్నాననే విషయాన్ని బయటపెట్టి అందరికి షాకిచ్చింది. ఈసారి ఏకంగా ప్రియుడిని కూడా పరిచయం చేసింది. అతడి గౌతమ్ కొప్పిశెట్టి. యోగా ట్రైనర్. జిమ్ కోచ్ అని ఇన్ స్టాలో బయో చూస్తే తెలుస్తోంది. గతంలో జిమ్‌లో ఏర్పడిన వీళ్ల పరిచయం ప్రేమగా మారిందేమో అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఇనయ షేర్ చేసిన వీడియో పై నెటిజన్స్ రియాక్ట్ అవుతూ విభిన్నంగా కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇనయ షేర్ చేసిన వీడియో నెట్టింట తెగ వైరలవుతుంది. ఇదిలా ఉంటే ఇనయా సుల్తానా ప్రియుడుతో బెడ్‌రూంలో ఉన్న ఫొటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బెడ్ రూమ్‌లో టవల్ కట్టుకొని, తన ప్రియమ యుడితో సెల్ఫీకీ ఫోజు ఇచ్చింది. వీటిని చూసిన నెటిజన్స్ తెగఫైర్ అవుతున్నారు. ఏంటీ ఇనయా.. ఇద్దరూ బాత్ టవల్‌లో రొమాన్స్ చేసుకుంటూ, హాఫ్ న్యూడ్ సెల్పీ ఫోటలతో ఎంజాయ్ చేస్తున్నారా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications