ఫస్ట్ పార్ట్ విడుదల కాకుండానే సెకండ్ పార్ట్ రిలీజైన ఏకైక తెలుగు సినిమా

దర్శక ధీరుడు రాజమౌళి ఏ మూహార్తానా బహుబలి సినిమా తీశారో తెలియదు కానీ, ఈ సినిమా దగ్గర నుంచి పార్ట్ 1, పార్ట్2లు అంటూ సినిమాలను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. బహుబలి, బహుబలి2, కేజీఎఫ్, కేజీఎఫ్, పుష్ప, పుష్ప-2, దేవర, దేవర2 వంటి సినిమాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే. మొదటి పార్ట్ హిట్ అయితే చాలు, రెండో పార్ట్‌ను అనౌన్స్ చేస్తున్నారు. సాధారణంగా మొదటి పార్ట్‌కు కంటిన్యూ చేస్తూ రెండో పార్ట్‌ను తీయడానికి ఆసక్తి చూపిస్తుంటారు.

కానీ విచిత్రంగా ఓ సినిమా రెండో పార్ట్ విడుదలైన తర్వాత , మొదటి పార్ట్‌ను తెరకెక్కిస్తున్నారు. ఆ సినిమా మరేదో కాదు.. కన్నడ హీరో నటించి దర్శకత్వం వహించిన కాంతార. 2023లో వచ్చిన ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్‌గా నిలిచింది. కాంతార సినిమా కన్నడ చిత్ర పరిశ్రమలోనే కాకుండా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రకృతి, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, మనిషి అహంకారం వంటి విషయాలను అద్భుతంగా తెరకెక్కించిన ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. రిషబ్ శెట్టి నటన అద్భుతంగా ఉంది. తన పాత్రకు పూర్తి న్యాయం చేశాడు. అజనీష్‌లోక్‌నాథ్ సంగీతం కథకు మరింత బలం చేకూర్చింది.

It is the only Telugu movie to release the second part without the first part

ముఖ్యంగా 'వరహ రూపం' పాట ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో, అసలు ఈ సినిమాక మూలం అయిన కథను మొదటి పార్ట్‌గా తెరకెక్కిస్తున్నారు. "కాంతార 2" కథ మొదటి భాగం కథకు ముందు జరిగే కథగా ఉంటుంది. ఈ సినిమా కన్నడతో పాటు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానుంది."కాంతార" మొదటి భాగం భారీ విజయం సాధించింది. దీనికి తగ్గట్టుగా "కాంతార 2" కూడా భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం హాలీవుడ్ స్టంట్ టెక్నీషియన్లు పనిచేస్తున్నారు.ఈ సినిమా అక్టోబర్ 2, 2025న విడుదల కానుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+