జాన్వీ కపూర్ అందమే వేరు భయ్య..అందరి దృష్టి అక్కడే..!
హీరోయిన్ జాన్వీ కపూర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చేసింది తక్కువ సినిమాలే అయిన స్టార్ హీరోయిన్స్‌తో సమానంగా పాపులారిటీని సంపాదించుకుంది. బాలీవుడ్‌లో హీరోయిన్‌గా అడుగుపెట్టిన జాన్వీ అతి తక్కవ కాలంలోనే స్టార్ స్టేటస్ సొంతం చేసుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ అభిమానులను తన అందంతో అలరిస్తుంటుంది.
ఎప్పటికప్పుడు హాట్ లుక్స్ షేర్ చేస్తూ కుర్రాళ్లకు పిచ్చెక్కిస్తుంది. చీర కట్టిన, స్కార్ట్ వేసిన ఎందులో అయిన సరే జాన్వీ అందమే వేరు అన్నట్టుగా ఉంటుంది. దివంగత శ్రీదేవి కూతురిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన జాన్వీ.. అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక అభిమానులను సొంతం చేసుకుంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అభిమానులను అలరిస్తోంది.

ఎన్టీఆర్‌తో దేవర సినిమాతో పాటు, రామ్ చరణ్ చేస్తోన్న కొత్త సినిమాలో కూడా జాన్వీ కపూర్‌ను హీరోయిన్‌గా తీసుకున్నట్టు వార్తలు వస్తున్నాయి. వీటితో పాటు బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలకు సైతం అమ్మడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం సినిమాల కంటే వెబ్ సిరీస్, కమర్షియల్ యాడ్స్, ప్రమోషన్స్ కోసమే తన టైమ్‌ను అధికంగా కేటాయిస్తూ జాన్వీకపూర్ ఇండస్ట్రీలో ఫుల్ క్రేజీ సెలబ్రిటీగా మారింది.
పొట్టి దుస్తులతో పార్టీలకు వెళ్లడం, జిమ్ సెంటర్ల నుంచి బయటకు వస్తూ కెమెరాకు చిక్కడం ఇవన్నీ జాన్వీ కెరీర్‌లో ఓ భాగమనే చెప్పాలి. పైగా తన హాట్ నెస్ చూపిస్తూ ఇన్‌స్టాలో కొన్ని ఫొటోస్ షేర్ చేస్తుంటుంది. తాజాగా ఇలాంటి ఫొటోలే కొన్ని తన సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ హాట్ బ్యూటీ. ట్రెండీ ఔట్ ఫిట్‌లో దర్శనమిస్తూ అందరి చూపు తనవైపు తిప్పుకునేలా చేసుకుంది.
ఓ ఫంక్షన్‌కి హాజరైన ఈ బ్యూటీ.. అందంగా ముస్తాబైంది. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ లెహంగాలో ధగధగ మెరిసిపోతూ అందరిని ఆకర్షించింది. అంతే కాంకుడా ఇందుకు సంబంధించిన ఫొటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. అమ్మడు అందాలకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఎప్పటిలాగే తన ఎద అందాలు మరింత అందంగా కనిపించేలా ఫొటోలకు ఫోజులిచ్చింది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.












Click it and Unblock the Notifications