కన్నతల్లితో దొరికిన అల్లుడు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న హీరోయిన్.. వీడియో వైరల్..
సినిమా పరిశ్రమ అంటేనే రంగుల ప్రపంచం అని అంటారు. అక్కడ అవార్డులు, రివార్డులతోపాటు.. పేరు, ప్రశంసలతోపాటు క్యాస్టింగ్ కౌచ్, రొమాన్స్ కూడా ఉంటాయన్నది అందరికీ తెలిసిన విషయమే.. అయితే చిత్ర పరిశ్రమలో ఇలాంటివి కొన్ని బయటకు వస్తుంటాయి. ఇంకొన్ని రూమర్స్ గానే మిగిలిపోతుంటాయి. అయితే ఓ స్టార్ హీరోయిన్ తన జీవితంలో జరిగిన అత్యంత చేదు విషయాన్ని తాజాగా పంచుకుంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ స్టార్ హీరోయిన్ షాకింగ్ విషయాలను తొలిసారిగా వెల్లడించింది. తన భర్త, తల్లి మధ్య ఉన్న అక్రమ సంబంధం గురించి సంచలన నిజాలను బయటపెట్టింది. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో వైరల్ అవుతోంది. మసాజ్ తో మొదలైన ఈ వ్యవహారం తన వైవాహిక జీవితాన్ని ఎలా కూల్చివేసిందో ఆమె వివరించిన తీరు ఇప్పుడు అందరినీ షాక్ కు గురిచేస్తోంది. తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆమె ఈ విషయాలను మీడియాతో పంచుకుంది.

తైవాన్ ఇండస్ట్రీకు చెందిన నటి జియాంగ్ పింగ్ తన లైఫ్ లో జరిగిన అత్యంత భయంకరమైన సంఘటనను ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పంచుకుంది. తన భర్త ఏకంగా ఆమె కన్నతల్లితోనే వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని తెలిసినట్లు వాపోయింది. అత్తతో అక్రమ సంబంధం పెట్టుకున్న అల్లుడు అని ఆ నటి ఇంటర్వ్యూలో స్పష్టం చేసింది. 50ఏళ్ల వయసులో ఉన్న జియాంగ్.. తన గతాన్ని తలచుకుంటూ ఈ మేరకు కన్నీళ్లు పెట్టుకుంది. ఇందుకు సంబంధించిన వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
ఓ సారి నా తల్లి ఒళ్లు నొప్పులతో బాధపడుతుంటే.. నాకు మసాజ్ చేయడం తెలుసని చెప్పి నా తల్లికి సాయం చేయడం ప్రారంభించాడు. అలా వారిద్దరి మధ్య శారీరక సంబంధం ఏర్పడింది. ఆ తర్వాత వాళ్లు శృంగారంలో పాల్గొన్నారు.. అని నటి జియాంగ్ తెలిపింది. హీరోయిన్ జీవితంలో జరిగిన ఈ విషయాలు ఇప్పుడు తైవాన్ సినీ ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారాయి.












Click it and Unblock the Notifications