నా భర్త కంటే అతనితోనే రొమాన్స్ అదిరిపోద్ది.. స్టార్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్
హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు అనేవి ఈ రోజుల్లో సర్వసాధారణం. తెలుగుతో పోలిస్తే బాలీవుడ్‌లో ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. .మెచురిటీ పేరుతో వారు శృంగారం గురించి కూడా బహిరంగంనే మాట్లాడుతుంటారు. తాజాగా అలాంటి సంఘటనే ఒకటి జరిగింది. ఆ వివరాల్లోకి వెళ్తే..
బాలీవుడ్‌లో 'కాఫీ విత్ కరణ్' షోకు ఎలాంటి ఆధారణ ఉందో అందరికి తెలిసిందే. కరణ్ జోహార్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షో దేశవ్యాప్తంగా ఫుల్ పాపులారిటీని సంపాదించుకుంది. తన షోకి వచ్చిన అతిథులను కరణ్ జోహార్ ఏ విధంగా రోస్ట్ చేస్తారో అందరికి తెలిసిన విషయమే. షోకి వచ్చిన గెస్టులను వారి వైవాహిక జీవితం, పర్సనల్ విషయాలతో పాటు, ఎఫైర్స్, శృంగారం వంటి విషయాలను కూడా అడుగుతూ వారిని తెగ ఇబ్బంది పెట్టేస్తుంటారు.

'కాఫీ విత్ కరణ్' కొత్త సీజన్ ఇటీవలే మొదలైంది. బాలీవుడ్ స్టార్ కపుల్ దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ ఈ సీజన్‌లో తొలి అతిథులుగా హాజరయ్యారు. ఎప్పటిలాగే తనదైన ప్రశ్నలతో దీపికా పదుకొనే - రణవీర్ సింగ్ జంటను కరణ్ ఇబ్బంది పెట్టే ప్రయత్న చేశారు. తెర మీద ఏ హీరోతో మీరు రొమాన్స్ చేయడానికి ఇష్టపడతారని దీపికా పదుకొనేను కరణ్ ప్రశ్నించగా..హృతిక్ రోషన్‌తో స్క్రీన్‌పై బెస్ట్ కెమిస్ట్రీ తనకు బాగా వర్క్ అవుట్ అయిందని దీపికా వెల్లడించింది. భర్త పక్కన ఉండగానే మరో హీరో చెప్పడంతో కరణ్ సైతం కంగుతిన్నారు. దీనికి సంబంధించిన ప్రొమో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications