ఫ్యామిలీ ఫైటింగ్, స్టార్ హీరోకు ఊహించని అవార్డు, ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ, హీరో రిలాక్స్, అవార్డు పేరు !
చాలెంజింగ్ స్టార్ దర్శన్ కాటేరా సినిమాతో తన సత్తాను ప్రపంచానికి చాటాడు. కాటేరా సినిమా బాక్సాఫీస్ వద్ద ఎన్నో రికార్డులు సృష్టించింది. అదే సమయంలో నటుడు దర్శన్‌ను భూమి పుత్ర అవార్డుతో సత్కరించారు. దీంతో నటుడు దర్శన్ అభిమానుల్లో ఆనందం నెలకొంది. కన్నడ చిత్ర పరిశ్రమలో ఇప్పటి వరకు ఏ సినిమా చేయని రికార్డులను కాటేరా సినిమా సొంతం చేసుకుంది.
కన్నడ భాషలో మాత్రమే విడుదలైన కాటేరా సుమారు రూ. 200 కోట్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. దీని ద్వారా కన్నడ సినిమా సత్తాను మరోసారి ప్రపంచానికి సాటి చెప్పినట్లు అయ్యింది. స్యాండిల్ వుడ్ లో నిర్మించి కేవలం కన్నడ బాషలో మాత్రమే విడుదల అయిన కాటేరా సినిమా ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని తనవైపుకు తిప్పుకుంది. అదే సందర్బంలో కాటేరా కూడా 25వ రోజు పూర్తి చేసుకుంది. అదే సమయంలో నటుడు దర్శన్‌కు కర్ణాటక అన్నదాతలు భూమి పుత్ర అవార్డును ఇవ్వడంతో డీ బాస్ అభిమానులు ఎగిరి గంత్తేస్తున్నారు.

దీంతో నటుడు దర్శన్ అభిమానుల్లో రెట్టింపు ఆనందం, ఉత్సాహం నెలకొంది. టైటిల్ ఎవరు పెట్టారు అనే విషయంపై కర్ణాటకలో జోరుగా చర్చ జరిగింది కర్ణాటకలోని మండ్య జిల్లా పాండవపురలో హీరో దర్శన్ కు భూమిపుత్ర బిరుదు, అవార్డు ఇచ్చారు. కాటేరా సన్మాన కార్యక్రమంలోనే దర్శన్‌కు భూమి పుత్ర బిరుదు ఇచ్చారు. కర్ణాటక రాష్ట్ర రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఇదే వేదికపై స్వతంత్ర పార్టీ ఎమ్మెల్యే, విద్యావంతుడు దర్శన్ పుట్టన్నయ్య నటుడు దర్శన్‌కు భూమి పుత్ర బిరుదు ఇచ్చారు. ఇలా కాటేరా సినిమా విజయం సాధించడంతో దర్శన్ అభిమానుల్లో రెట్టింపు ఉత్సాహం నెలకొంది.

కాటేరా విడుదల అయిన మొదటి రూ 20 కోట్లకు పైగా వసూలు చేసింది. 2వ రోజు రూ 17 కోట్లు వసూలు చేసింది. 3వ రోజు రూ20. 94 కోట్లు రాబట్టింది. 4వ రోజు రూ 18.26 కోట్లు ఇలా వరుసుగా భారీ వసూళ్లు రాబట్టి రూ. 200 కోట్లు దాటేసింది. భార్య విజయలక్ష్మి, కన్నడ నటి పవిత్రా గౌడల ఫ్యామిలీ ఫైటింగ్ లో అయోమయంతో సతమతం అవుతున్న హీరో దర్శన్ కు భూమిపుత్ర అవార్డుతో కొంచెం ఊపిరిపీల్చుకున్నట్లు అయ్యిందని ఆయన అభిమానులు అంటున్నారు.
-
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..! -
జగన్, షర్మిల సహా వారికి చంద్రబాబు లేఖ - కీలక విజ్ఞప్తి..!!












Click it and Unblock the Notifications