దర్శకుడి భూజంపై వాలిపోయిన కీర్తి సురేష్..పైగా కిస్ కూడా
హీరోయిన్ కీర్తి సురేష్ ఇటీవల కాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు.అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు కీర్తి సురేష్. తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇదిలా ఉంటే కీర్తి సురేష్‌కు బాలీవుడ్ నీళ్లు బాగా వంట పట్టినట్టు అనిపిస్తున్నాయి. అక్కడకు వెళ్లిన తరువాత కీర్తి సురేష్ గ్లామర్ డోస్ పెంచింది. ఇదిలా ఉంటే తాజాగా కీర్తి సురేష్‌కు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట వైరల్‌గా మారింది. తాజాగా రామ్ గోపాల్ వర్మ మేనకోడలు కావ్య , బ్యాడింట్మన్ స్టార్ ప్లేయర్ కిదాంబి శ్రీకాంత్ పెళ్లి చేసుకున్నారు.
Selfie Mode!@KeerthyOfficial 🫶🏻🤎#KeerthySuresh pic.twitter.com/TXnnVgfnbI
— Trends Keerthy (@TrendsKeerthy) November 9, 2024
ఈ పెళ్లి వేడుకకు కీర్తి సురేష్ కూడా హాజరయ్యారు. ఇక ఇదే పెళ్లికి డైరెక్టర్ వంశీ పైడిపల్లి కూడా వచ్చారు. వంశీ పైడిపల్లిని ఆనందంతో హాగ్ చేసుకుంది కీర్తి సురేష్. ఆ తర్వాత వంశీ పైడిపల్లి కీర్తి సురేష్‌తో చాలా క్లోజ్‌గా ఫొటోలు తీసుకున్నాడు. తన భుజాలపై చేతులు వేసి మరీ ఫొటోలు తీసుకున్నారు. అంతేకాకుండా వంశీ పైడిపల్లి కీర్తి సురేష్ తలపై కిస్ ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించని వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.
-
అల్లు అర్జున్‌కు ఒక్క హైదరాబాద్‌లోనే ఎన్ని లగ్జరీ ప్రాపర్టీస్ ఉన్నాయో తెలుసా? -
ఎన్టీఆర్ డైరెక్షన్లో చిరంజీవి నటించిన ఏకైక సినిమా -
చిరంజీవి కూతురుగా బ్లాక్ బస్టర్ మూవీ హీరోయిన్.. ఎవరంటే..? -
'జబర్దస్త్' యాంకర్ ఛాన్స్ వదులుకున్న నటి ఎవరో తెలుసా? అనసూయ స్థానంలో.. -
'బెడ్ రూమ్ లో నా భర్త చేసేది ఇదీ'.. రాజ్ నిడిమోరుపై సమంత వైరల్ పోస్ట్.. -
టాలీవుడ్ హీరోకు షాక్ .. 'పెళ్లయిన 3 రోజులకే భార్య వదిలేసి వెళ్లిపోయింది'..! -
హీరోయిన్ కు పవన్ కల్యాణ్ రాజకీయ ఆఫర్.. ఏం జరిగిందంటే..? -
సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని.. 40 ఏళ్ల వ్యక్తిని 20 ఏళ్ల అమ్మాయి ప్రేమిస్తే ?? -
ఓటీటీలోనూ బ్లాక్ బస్టర్.. ఈ సినిమా చూసి ప్రభాస్ ఫిదా..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
Tollywood: డబ్బులు ఇవ్వకుండా పారిపోయిన నిర్మాత -
Tamil nadu Survey: తమిళనాట సీన్ రివర్స్-మ్యాట్రిజ్ సర్వేలో షాకింగ్ రిజల్ట్స్..!










Click it and Unblock the Notifications