రెచ్చిపోయిన కీర్తి సురేష్..స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో రచ్చ
ఇటీవల బాగా వినిపిస్తోన్న హీరోయిన్ల లిస్ట్‌లో కీర్తి సురేష్ కూడా ఒకరు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా కీర్తి సురేష్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . తెలుగు, తమిళ భాషల్లో టాప్ హీరోల సరసన నటిస్తూ స్టార్ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతున్నారామె. ముఖ్యంగా 'మహనటి' సినిమాతో కీర్తి సురేష్ క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఈ సినిమాలో కీర్తి సురేష్ నటనకు విమర్శకుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి.
కీర్తి సురేష్ ఎలాంటి పాత్రనైనా అవలీలగా పోషించగలదు. ఇటీవల కాలంలో కీర్తి సురేష్‌కు పెద్దగా హిట్లు లేకపోయినప్పటికీ బాగానే కెరీర్ లాగేస్తున్నారు.ఇప్పటి వరకూ కీర్తి సురేష్ ఎలాంటి ఎక్స్‌పోజింగ్ , రొమాంటిక్ సీన్స్ చేయలేదు. స్టార్ హీరోయిన్‌గా మెలగాలంటే దానికి ట్యాలెంట్, అదృష్టం కలిసి ఉంటే చాలని చెప్పిన కీర్తి సురేష్ తనకంటూ ఒక మంచి స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.

అయితే ఇప్పుడు ఆ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ రొమాంటిక్ సీన్స్ చేయడానికి గ్రీన్ ఇచ్చిందని తెలుస్తోంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో అరడజనుకు పైగానే సినిమాలు ఉన్నాయి. ఈ ఏడాది బాలీవుడ్‌లో కూడా ఎంట్రీ ఇవ్వడానికి రెడీ అవుతుంది. కీర్తి సురేష్ ప్రస్తుతం బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో 'బేబీ జాన్'' అనే హిందీ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇందులో కీర్తి సురేష్- వరుణ్ ధావన్‌ల మధ్య కొన్ని లిప్ లాక్ సన్నివేశాలు ఉంటాయని సోషల్ మీడియాలో ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇక ఇటీవల సోషల్ మీడియాలో కూడా కీర్తి సురేష్ తెగ యాక్టివ్‌గా ఉంటున్నారు. తాజాగా మరోసారి గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. ఈ ఫొటోల్లో కీర్తి సురేష్ గ్లామర్‌గా కనిపించి అందరికి షాకిచ్చింది. వైట్ కలర్ శారీ మీద పూల డిజైన్‌తో దర్శనం ఇచ్చి అందరికి షాకిచ్చింది. పద్దతిగా కనిపిస్తునే .స్లీవ్‌లెస్ బ్లౌజ్‌తో రచ్చ చేసింది. కీర్తి సురేష్ తన అందాలతో అదరగొట్టింది. కీర్తిసురేష్ వేసుకున్న బ్లౌజ్ సైజ్ కూడా చాలా తక్కువగా కనిపిస్తోంది. దీంతో క్లీవేజ్ షో మతిపోగొడుతుంది. ఈ ఫొటోలపై నెటిజన్లు రకరకాలు స్పందిస్తున్నారు. ప్రస్తుతం కీర్తి సురేష్‌కు గ్లామర్ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
-
నయా రికార్డ్ సాధించిన తెలుగింటి కోడలు.. ఫస్ట్ ఇండియన్ సెలబ్రిటీ !! -
అడల్ట్ సైట్లలో మార్ఫింగ్ ఫోటోలు! స్టార్ నటి ఆవేదన! -
ఫేమ్ కోసం ఇంత దారుణమా? ఎవర్ని వదిలేది లేదు! -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెళ్లయ్యాక తొలి బర్త్‌డే.. పుట్టినరోజున రష్మిక అదిరిపోయే గిఫ్ట్! -
టాలీవుడ్ రారాజు "రెబల్ స్టార్" ఆస్తి ఎంతో తెలిస్తే కళ్లు తిరగడం పక్కా !! -
అడవి శేష్ 'డెకాయిట్' మూవీ సెన్సార్ టాక్ ఇదే..! -
టాలీవుడ్లో మళ్లీ 'క్యాస్టింగ్ కౌచ్' కలకలం.. రంగంలోకి పూనమ్ కౌర్! -
అన్నదమ్ముల డబుల్ బొనాంజా.. మొన్న సంతోష్.. ఇప్పుడు సంగీత్ !! -
నాలుగేళ్ల నిరీక్షణకు తెర.. డకాయిట్ కొట్టేలా ఉన్నాడు! -
రణ్‌బీర్ - సాయి పల్లవి "రామాయణ" టీజర్లో ఈ తప్పులను గమనించారా? -
టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి డేట్ ఫిక్స్.. అందరిలాగా కాకుండా కొత్తగా !!












Click it and Unblock the Notifications