పేరుకే రెండుసార్లు నేషనల్ అవార్డు విన్నర్..పెళ్లికి ముందే తల్లైంది

సినీ ఇండస్ట్రీలో ఎఫైర్స్ అనేవి సర్వ సాధారణం. హీరో, హీరోయిన్ల మధ్య రొమాన్స్, ఎఫైర్లు చాలానే తెర మీదకు వచ్చాయి వస్తున్నాయి కూడా. సౌత్‌లో పోలిస్తే బాలీవుడ్ ఇలాంటివి కాస్తా ఎక్కువే అని చెప్పాలి. బాలీవుడ్‌లో హీరో, హీరోయిన్ల మధ్య రూమర్స్ చాలానే వినిపిస్తుంటాయి. ఇప్పుడున్న హీరో , హీరోయిన్లందరూ కూడా ఒకరితో రిలేషన్ మెయిన్‌టైన్ చేసి, మరొకరిని వివాహం చేసుకున్నా వారే. ఓ బాలీవుడ్ హీరోయిన్ ఒకటి కాదు ఏకంగా రెండు జాతీయ అవార్డ్స్‌పు గెలుచుకుంది.

అయితే సదరు హీరోయిన్ పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయి వార్తల్లో నిలిచింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు..కొంకణా సేన్ శర్మ.ఆమె ప్రముఖ నటి మరియు దర్శకురాలు అయిన అపర్ణా సేన్ కుమార్తె. కొంకణా సేన్ శర్మ అనేక భాషల్లో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా బెంగాలీ మరియు హిందీ సినిమాల్లో ఆమె నటనకు మంచి ఆదరణ లభించింది.నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న కొంకణా సేన్ శర్మ దర్శకురాలిగా కూడా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు దక్కించుకున్నారు.

Konkona Sen Sharma Ranvir Shorey are officially divorced

నటుడు రణ్‌వీర్ షోరేతో ప్రేమయాణం సాగించింది అమ్మడు. పెళ్లికి ముందు కొంకణా సేన్ శర్మ అతని డేటింగ్ చేసింది.అయితే అతని వల్ల పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందనే వార్తలు వినిపించాయి. 2010లో వివాహం వీరి వివాహం చేసుకుంది. అయితే ఐదేళ్లకే అతనికి విడాకులిచ్చింది. వీరికి హరూన్ అనే కుమారుడు ఉన్నాడు.ఇద్దరూ విడిగా ఉంటూనే కుమారుడి బాధ్యతలు పంచుకుంటున్నారు. 2015లో విడిపోయినప్పటికీ, అధికారికంగా విడాకులు 2021లోనే పూర్తయ్యాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+