నారా బ్రహ్మణితో పెళ్లి రిజెక్ట్ చేసిన మహేష్ బాబు..?
సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశ విదేశాల్లో మహేష్ బాబుకు భారీ సంఖ్యలో అభిమానులు ఉన్నారు. ప్రస్తుతం మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తున్నారు.ఈ సినిమా తరువాత దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి మహేష్ బాబు రెడీ అవుతున్నాడు.
ఇదిలా ఉంటే మహేష్ బాబు పెళ్లికి సంబంధించిన వార్త ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. హీరోయిన్ నమ్రత శిరోద్కర్‌ని మహేష్ బాబు ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. అయితే నమ్రత శిరోద్కర్ వివాహం చేసుకోక ముందు..మహేష్‌కు మరో మ్యారేజ్ ప్రపోజల్ వచ్చినట్టుగా సమాచారం. ఆ ప్రపోజల్ మరెవ్వరి దగ్గర నుంచో కాదట..టాలీవుడ్ టాప్ హీరో బాలకృష్ణ దగ్గర నుంచేనని తెలుస్తుంది.

మహేష్ బాబు హీరోగా సూపర్ హిట్ కావడంతో.. బాలకృష్ణ పెద్ద కూతురు అయిన బ్రహ్మణిని మహేష్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని బాలయ్య చూశారట. హీరోగా వరుస హిట్లు కొట్టడం, దీనికి తోడు మహేష్ బాబు చూడడానికి అందంగా ఉంటడంతో..మహేష్‌ని అల్లుడుగా చేసుకోవాలని బాలకృష్ణ భావించారు. ఇదే విషయాన్ని మహేష్‌కు చెప్పాగా..ఆయన సింపుల్‌గా నో చెప్పారట. దీనికి కారణం మహేష్ అప్పటికే నమ్రతతో ప్రేమలో ఉండటమేనట.
నమ్రతతో పీకల్లోతు ప్రేమలో ఉన్న మహేష్, బ్రహ్మణితో పెళ్లిని సున్నితంగా రిజెక్ట్ చేసిశాడట. ఈ విషయాన్ని అప్పట్లో పలు మీడియా సంస్థలు ప్రముఖ వార్తగా ప్రచురించడం జరిగింది. ఒకవేళ మహేష్ జీవితంలోకి నమ్రత రాకపోయి ఉంటే.. ఆయన బాలయ్యకు అల్లుడుగా అయ్యేవారని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
-
తెలంగాణలో కొత్త అసెంబ్లీ సీట్లు ఇవే, కలిసొచ్చేది ఆ పార్టీకే- అసలు లెక్క..!! -
టీవి ఛానళ్లకు కేంద్రం బిగ్ షాక్.. టీవి రేటింగ్స్‌పై కొత్త పాలసీ !! -
Petrol: మార్చి గండం.. 'నో స్టాక్' బోర్డులకు అసలు కారణం ఇదే! -
సీఎం సభ నుంచి వస్తుండగా ఊహించని ప్రమాదం.. 10 మంది దుర్మరణం! -
ఈ సినిమా చూస్తే ఈఎంఐల జోలికే పోరు సామి! -
తిరుమలలో హోటళ్ల బంద్, భక్తుల ఇబ్బందులు- ఆ ఒక్కటే ఆధారం..!! -
'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!! -
మడమ తిప్పని ఇరాన్: శాంతి కోసం 5 కండీషన్లతో అమెరికాకు షాక్ -
భారత జట్టుకు అవమానం.. స్టేడియంలోకి నో ఎంట్రీ! -
శ్రీరాముడిగా మెప్పించిన తెలుగు హీరోలు వీళ్ళే..? -
మళ్ళీ లాక్డౌన్? కేంద్రం సంచలన ప్రకటన -
వచ్చే మూడు నెలలు హై అలర్ట్, ఏపీలో ఎండల ముప్పు












Click it and Unblock the Notifications