బొడ్డు కిందకు చీర కట్టి టెంప్ట్ చేస్తోన్న ప్రభాస్ హీరోయిన్
మాళవిక మోహనన్.. ఈ పేరుకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె నటించింది తక్కువ సినిమాలే అయినప్పటికి అనతి కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు దక్కించుకుంది. ముఖ్యంగా తమిళ ఇండస్ట్రీలో మాళవిక మోహనన్‌కు విపరీతమైన ఫాలోయింగ్ ఉంది. మోడల్‌గా కెరీర్‌గా మొదలుపెట్టినమాళవిక మోహన్, చెన్నై టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ ఉమెన్ 2020లో 5వ స్థానంలో నిలిచింది. 2013లో మలయాళం సినిమా 'పట్టం పోల్' సినిమా ద్వారా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చారు.
తెలుగు, తమిళం, హిందీ భాషా సినిమాల్లో నటించింది. ధనుష్, విజయ్, రజనీకాంత్, మమ్మూట్టి, దుల్కర్ సల్మాన్ వంటి స్టార్ హీరోల సినిమాల్లో నటించి తన క్రేజ్‌ను మరింత పెంచుకుంది. ప్రస్తుతం తమిళ స్టార్ హీరో విక్రమ్ హీరోగా నటిస్తోన్న తంగలాన్ సినిమాలో కీలక పాత్రలో నటిస్తోంది. పా.రంజిత్ దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన హీరోయిన్‌గా అవకాశం దక్కించుకుంది. రాజాసాబ్ సినిమాలో మాళవిక మోహన్ హీరోయిన్‌గా ఎంపికైంది.

ఇక సోషల్ మీడియాలో ఫాలో అయ్యేవారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే మాళవిక మోహన్ ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ ఫొటోలను, సినిమా విశేషాలను అభిమానుల ముందుంచుతుంది. తాజాగా తన లేటెస్ట్ ఫొటో షూట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. రెడ్ కలర్ శారీతో గ్లామర్ ట్రీట్‌తో అదరగొట్టింది. కుర్రకారు గుండెళ్లో డప్పు మోగించింది.రెడ్ చీరలో నడుము కనిపించి కనిపించకుండా, నాభి అందాలతో కవ్విస్తున్న మాళవిక మోహనన్ అందంకు ఎంతటి వారు అయినా ఫిదా అవ్వాల్సిందే. ప్రస్తుతం మాళవిక మోహన్ హాట్ ఫొటోషూట్ నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications