నన్ను తనివితీరా చూసుకో.. రూ.390 మాత్రమే..! కుర్రాళ్లకు ఆ హీరోయిన్ క్రేజీ ఆఫర్..!
ఫ్యాన్స్ ఎప్పుడూ తమ అభిమాన హీరో, హీరోయిన్ల గురించి ఆలోచిస్తూ ఉంటారు. వాళ్లు సోషల్ మీడియాలో ఏ పోస్టు పెట్టినా క్షణాల్లో లైక్స్, కామెంట్స్ చేస్తూ మురిసిపోతుంటారు. అటు సెలబ్రిటీలు కూడా తమ లైఫ్ కు సంబంధించిన ప్రతి చిన్న సంఘటనను కూడా సామాజిక మాధ్యమాల ద్వారా తమ అభిమానులతో పంచుకోవడానికి ఇష్టపడుతుంటారు. అయితే అమేజాన్, నెట్ ఫ్లిక్స్ సబ్ స్క్రిప్షన్ లాగా ఇప్పుడు కొందరు హీరోయిన్లు కొత్త వ్యాపారం స్టార్ట్ చేసినట్లు తెలుస్తోంది. తమపై కుర్రాళ్లకు ఉన్న ప్రేమను ఇలా క్యాష్ చేసుకుంటున్నట్లు సమాచారం.

తాజాగా మలయాళీ బ్యూటీ అన్నా రేష్మా రాజన్ తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా ఈ సబ్ స్క్రిప్షన్ సర్వీస్ ను ప్రారంభించింది. ఎప్పటికప్పుడు తన అప్డేట్స్, ఫోటోలు, వీడియోలు, ఇతర సమాచారం తెలుసుకోవాలని ఆత్రుతగా ఎదురు చూసే అభిమానుల కోసం ఆమె ఇలా కొత్తగా సబ్ స్క్రిప్షన్ మోడల్ ను స్టార్ట్ చేసినట్లు సమాచారం. 'కమ్ క్లోజర్ టూ మై వరల్డ్' అనే పేరుతో సబ్ స్క్రిప్షన్ స్టార్ట్ చేసింది. దాంతో కుర్రకారు ఒక్కసారిగా ఇన్ స్టా ఖాతాలో ఆమెను ఫాలో అవ్వడం స్టార్ట్ చేశారు. దాంతో ఆమె ఇన్ స్టా గ్రామ్ ఫాలోవర్స్ ఒక్కసారిగా 6 లక్షల 51 వేలకు పెరిగారు. మరోవైపు పెయిడ్ సబ్ స్క్రిప్షన్ లో ఇప్పటికే 900 మంది జాయిన్ అయ్యారు. నెలకు రూ. 390 కట్టాల్సి ఉన్నా కుర్రకారు మాత్రం ఏమాత్రం తగ్గకుండా సబ్ స్క్రిప్షన్ చేసుకుంటున్నారు.
అయితే తాజాగా మల్లు బ్యూటీ అన్నా రేష్మా రాజన్.. తాను ఇలా పెయిడ్ సబ్ స్క్రిప్షన్ పెట్టడానికి గల కారణాలను ఇన్ స్టా పోస్టు ద్వారా వెల్లడించింది. "డియర్ ప్రజలారా.. నా సబ్ స్క్రిప్షన్ జర్నీ స్టార్ట్ అయి రెండేళ్లు అవుతుంది. ఇది ఎమేజింగ్ స్పేస్.. మిమ్మల్నందరినీ కనెక్ట్ అవ్వడానికి.. ఇది మీకు నా ఫోటోలు, వీడియోలు, పోస్టులు షేర్ చేసుకోవడానికి ఎర్లీ యాక్సెస్ ఉంటుంది. అలాగే సబ్ స్క్రిప్షన్ అంటే అన్ ప్రొఫెషనల్ కంటెంట్ కాదు.. క్వాలిటీ, క్రియేటివిటీ, గౌరవప్రదమైన ఇంటరాక్షన్స్ మాత్రమే ఉంటాయి. అందువల్ల మీరు నా నుంచి ఏదీ కూడా ఇతర రకమైన ఫోటోలు, వీడియోలు ఆశించవద్దు.. కేవలం జెన్యూస్, ప్రొఫెషనల్ కంటెంట్ మాత్రమే ఉంటుంది. ఇది అర్థం చేసుకున్నందుకు ధన్యవాదాలు.. నా జర్నీలో మీరంతా పార్ట్ అయినందుకు సంతోషంగా ఉంది.. " అని నటి అన్నా రేష్మా రాజన్ పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఆమె పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
-
స్టార్ హీరోయిన్ అయ్యే కటౌట్.. కానీ ఒక్క మాట వల్లే సినిమాలకు గుడ్ బై -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
కోలీవుడ్ పట్టించుకోకున్నా "దళపతి విజయ్"కి అండగా మెగాస్టార్..! -
దళపతి విజయ్‌కు బిగ్ షాక్: రిలీజ్‌కు ముందే ‘జన నాయగన్’ లీక్! -
ప్రతిసారి హిట్ ఎలా కొడతావ్ అన్న! -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్












Click it and Unblock the Notifications