స్టార్ హీరోయిన్ న్యూడ్ వీడియో లీక్
టెక్నాలజీ పెరుగుతుందని ఆనందపడాలో లేదా..టెక్నాలజీ దుర్వినియోగం అవుతుందనే బాధపడాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. టెక్నాలజీ అభివృద్దికి ఎంత దోహదపడుతుందో తెలియదు కానీ.. తప్పుదోవ పడుతుందని మాత్రం కచ్చింతంగా చెప్పవచ్చు. ఆ హీరోయిన్ రష్మిక మందన్నకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాను కుదిపేసిన సంగతి అందరికి తెలిసిందే. రష్మికను అసభ్యకరంగా చూపిస్తూ ఓ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయిన సంగతి అందరికి తెలిసిందే.
రష్మిక డీప్ ఫేక్ వీడియో సమయంలోనే ఇలాంటి వారిపై కఠన చర్యలు తీసుకోవాలనే డిమాండ్ తెర మీదకు వచ్చింది. ఆ తర్వాత హీరోయిన్ కాజల్ ఆగర్వాల్ సైతం ఈ డీప్ ఫేక్ వీడియో బారిన పడ్డారు. తాజాగా మలయాళ హీరోయిన్ దివ్య ప్రభకు సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. దివ్య ప్రభ తాజాగా 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' అనే సినిమాలో నటించారు. ఈ సినిమాకు పాయల్ కపాడియా దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబర్ 22న విడుదలైంది.

అయితే దివ్య ప్రభకు సంబంధించిన సీన్లు కొన్ని సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఈ సీన్లలో దివ్య ప్రభ శృతిమించిన శృంగారం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. తాజాగా ఈ వీడియోపై దివ్య ప్రభ స్పందించారు.ఫేమ్ పాపులారిటీ పొందడం కోసమే న్యూడ్ సీన్‌లో యాక్ట్ చేశానని దారుణంగా మాట్లాడుతున్నారు. నేను ఎన్నో కథలు వింటుంటా కానీ కథ నచ్చితేనే సినిమా చేస్తా. పాత్రకు అనుగుణంగా యాక్ట్ చేస్తాను. 'ఆల్ వి ఇమేజిన్ యాజ్ లైట్' సినిమాలోని పాత్ర నాకెంతో నచ్చింది. అందుకే ఒకే చెప్పాను.
అయితే ఈ మూవీలోని ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఎంతో మంది దానిని షేర్ చేస్తున్నారు. వాళ్లు ఎలాంటి వాళ్లో, వారి ఆలోచనా విధానం ఏమిటో నాకు అర్థం కావడం లేదని తెలిపింది. అసలు నేను ఈ చిత్రం కంటే ముందే ఎన్నో అవార్డులుపొందాను. అలాగే పలు సినిమాల్లో నటించి ప్రశంసలు అందుకున్నా. పేరు పొందడం కోసం ఇలాంటి సీన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అయినా ఈ సినిమాకు సంతకం చేసినప్పుడే ఇలాంటి కామెంట్స్ వస్తాయని నేను ముందే ఊహించా అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.












Click it and Unblock the Notifications