బాలయ్య బ్యాగ్ లో ఆ బాటిల్ కచ్చితంగా ఉంటుంది!

నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తాను పోటీచేస్తున్న హిందూపురం నియోజకవర్గ బాధ్యతలు చూస్తూనే మరోవైపు రాయలసీమలో విస్త్రతంగా పార్టీతరఫున ప్రచారం నిర్వహిస్తున్నారు. బాలయ్యకు మద్యం అలవాటు ఉందనే విషయమై ఆయన చిన్న అల్లుడు భరత్ కీలక వ్యాఖ్యలు చేశారు. మామయ్య తన బ్యాగ్ లో ఎప్పుడూ ఓ బాటిల్ ఉంచుకుంటాడని, ఎక్కడకు వెళ్లినా అది తనతోనే ఉంటుందని చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

బాలయ్యకు మద్యం అలవాటు విషయమై చాలా సందర్భాల్లో ఆయనే కొన్ని వ్యాఖ్యలు చేవారు. ఆహాలో చేసిన అన్ స్టాపబుల్ షో కు హాజరైన అతిథులతో మద్యం ప్రస్తావన తెచ్చేవారు. సాయంత్రం అయిందంటే చాలు ఓ పెగ్ వేయాల్సిందే అన్నట్లు మాట్లాడేవారు. బాలయ్య కేవలం ఒక బ్రాండ్ మాత్రమే వాడతాడు. అది మ్యాన్షన్ హౌస్. అదేంటే ఆయనకు చాలా ఇష్టం 2019 ఎన్నికల సమయంలో బాలయ్యమీద మెగా బ్రదర్ నాగబాబు వరుసగా వీడియోలు విడుదల చేశారు. బాలకృష్ణ ఇమేజ్ దెబ్బతీసేలా కొన్ని వ్యాఖ్యలు కూడా చేశారు. సోషల్ మీడియా చాట్ లో మా బ్లడ్ వేరు.. మా బ్రాండ్ వేరు.. కామెంట్ పెట్టి మ్యాన్షన్ హౌస్ సీసాను జోడించాడు.

mansion house bottle is definitely in nandamuri balakrishna bag

బాలయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతారనే విషయాన్ని ఆయన అభిమానులు ఎంతో గర్వంగా చెప్పుకుంటారు. దాన్ని బాలయ్య బ్రాండ్ గా పిలుచుకుంటారు. శ్రీభరత్ ఓ ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ఓపెన్ గా చెప్పారు. మామయ్య మ్యాన్షన్ హౌస్ తాగుతాడని తెలిసిన తర్వాత ఆ కంపెనీ స్టాక్ విలువ పెరిగిందన్నారు. వేడినీళ్లల్లో కలుపుకొని తాగుతారంటకదా అని యాంకర్ అడగ్గా.. అవును అది నిజం అన్నారు భరత్. బాలయ్య దగ్గర ఎప్పుడూ ఓ బ్యాగ్ ఉంటుందని, అందులో మందు సీసాతోపాటు వేడినీళ్లు కూడా ఉంటాయని, ఎక్కడకు వెళ్లినా ఆ బ్యాగ్ ఉండాల్సిందే. అమెరికా వెళ్లినా దాన్ని వెంట తీసుకువెళతారని భరత్ చెప్పారు.

(మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+