'ఆ ఒక్క కండీషన్ తో స్టార్ హీరోతో నిజంగానే శోభనం'.. హీరోయిన్ సంచలనం..!!
స్టార్ హీరోయిన్ మీరా వాసుదేవ్ మలయాళీ ప్రేక్షకులకు సుపరిచితమే. మలయాళంలో ఆమె చాలా చిత్రాల్లో నటించారు. అనేక హిట్ సినిమాల్లో ఆమె కనిపించారు. ఇక ప్రస్తుతం సీరియల్స్ లో కీలక పాత్రలు చేస్తూ అదరగొడుతున్నారు. అయితే ఇప్పటి వరకు మూడు పెళ్లిళ్లు చేసుకున్న మీరా.. ఇటీవల మూడో భర్తతో కూడా విడాకులు అయ్యాయి. ఆమె మూడో భర్తకు కూడా విడాకులు ఇవ్వడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తాయి. ఆమెను విమర్శిస్తూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు, కామెంట్స్ వచ్చాయి.
అయితే సామాజిక మాధ్యమాల్లో తనకు వ్యతిరేకంగా వస్తున్న పోస్టులను ఆమె ఖండిస్తూ వచ్చారు. ఇక తాజాగా దర్శకుడు అలెప్పీ అశ్రఫ్.. మీరా వాసుదేవ్ గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆమె వ్యక్తిగత జీవితం, అలాగే తన్మత్రా మూవీలో ఆమెకు హీరోయిన్ గా వచ్చిన అవకాశం గురించి వివరించారు. మూడో భర్తకు విడాకుల విషయంలో మీరాపై ప్రస్తుతం సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఎవరైనా అనుభవాల నుంచే నేర్చుకోవాలని ఆమె తరచూ చెబుతుండేదని అన్నారు.
ఇది ఆమె జీవితం.. నిర్ణయాలు ఆమెనే తీసుకుంటుంది. మీరా మరోసారి పెళ్లి చేసుకోవచ్చు. ఆమె చదువుకున్న వ్యక్తి. సైకాలజీలో డిగ్రీ పూర్తి చేసింది. ఇక తన్మత్రా మూవీలో శోభనం సీన్లలో ఆమె నటించాల్సి ఉంది. అందులో హీరో మోహన్ లాల్.. అతని క్యారెక్టర్ పేరు రమేషన్ నైర్. ఈ మూవీలో మోహన్ లాల్ భార్య లేఖ పాత్రలో మీరా నటించింది. ఈ సీన్లలో ఎలాంటి ఆర్టిఫీషియాలిటీ లేకుండా రియల్ గానే మీరా నటించింది.

ఈ పాత్రకోసం ఆ మూవీ డైరెక్టర్ పెద్ద పెద్ద హీరోయిన్లను సంప్రదించాడు. కానీ చివరికి ఆ అవకాశం మీరాకు దక్కింది. ఈ మూవీలో బెడ్ రూమ్ సీన్స్ కారణంగా చాలామంది రిజెక్ట్ చేశారు. కానీ మీరా అందుకు అంగీకరించింది. కానీ రెండు కండీషన్స్ పెట్టింది. అవేంటంటే.. శోభనం సీన్లు చిత్రీకరించేటప్పుడు చుట్టూ ఎవరూ ఉండకూడదని.. అలాగే తన ప్రైవేట్ పార్ట్స్ ఏమీ కనిపించొద్దని కండీషన్స్ పెట్టింది. డైరెక్టర్ ఆమె షరతులకు ఒప్పుకున్నాడు. అంతేకాక ఈ సీన్లలో స్టార్ హీరో మోహన్ లాల్ ఆమెకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా సహకరించాడు. దాంతో తాను ఎలాంటి ఇబ్బంది ఎదుర్కోలేదని మీరా ఓసారి చెప్పింది.. అని దర్శకుడు అలెప్పీ అశ్రఫ్ వివరించారు.
-
నన్ను తనివితీరా చూసుకో.. రూ.390 మాత్రమే..! కుర్రాళ్లకు ఆ హీరోయిన్ క్రేజీ ఆఫర్..! -
‘బాహుబలి2’ను దాటలేకపోయిన ‘ధురంధర్2’ -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్ -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
రాజ్యసభకు టీడీపీ, బీజేపీ నుంచి ఊహించని అభ్యర్దులు- జనసేన నుంచి ఆయనే..!! -
వాస్తు ప్రకారం ఏ రాశివారికి ఏ దిక్కులో ఉండే ఇళ్లు కలిసివస్తాయి? -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
ఒంటి పూట బడుల వేళల్లో మార్పు, ఇక నుంచి..!?












Click it and Unblock the Notifications