ఆ ఎమ్మెల్యేతో తెలుగు హీరోయిన్ ఎఫైర్
ఓ తెలుగు హీరోయిన్ గుట్టు చప్పుడు కాకుండా ఎమ్మెల్యేతో ప్రేమయాణం సాగించింది. అంతా తెలుసేలోపు అతన్ని వివాహం చేసుకుని సెటిల్ అవుదామని భావించింది. సీన్ కట్ చేస్తే చివరికి అతనితో పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వార్తల్లో నిలిచింది. ఆ హీరోయిన్ మరెవ్వరో కాదు మెహ్రీన్ ఫిర్జాదా. టాలీవుడ్ యంగ్ హీరోయిన్లలో మెహ్రీన్ ఫిర్జాదా కూడా ఒకరు. ''కృష్ణగాడి వీర ప్రేమగాథ'' సినిమాతో మెహ్రీన్ ఫిర్జాదా తెలుగులో హీరోయిన్‌గా పరిచియమైంది.
తన తొలి సినిమాతోనే సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుంది ఈ భామ. ఆ తరువాత పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అందం , అభినయంతో ఆకట్టుకున్న మెహ్రీన్ తెలుగులో టాప్ హీరోయిన్‌గా నిలుస్తుందని అందరూ భావించారు. అయితే వరుస ఫ్లాపులు రావడంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా పడిపోయింది. దీంతో మెహ్రీన్‌కు అవకాశాలు కూడా తగ్గిపోయాయి. రష్మిక, పూజా హెగ్డె వంటి హీరోయిన్స్ ఎంట్రీ ఇవ్వడంతో మెహ్రీన్‌ను దర్శక-నిర్మాతలు పక్కన పెట్టేశారు.

ఇక సమయంలో భవ్య బిష్టోయ్ అనే వ్యక్తితో మెహ్రీన్ ప్రేమయాణం సాగించింది. భవ్య బిష్టోయ్ తాత మాజీ సీఎం కావడం ఇక్కడ మరో విశేషం. మెహ్రీన్ తన ప్రేమను పెళ్లిగా మార్చుకోవాలనుకుంది. ఈక్రమంలోనే తాను ప్రేమించిన భవ్య బిష్టోయ్‌తో నిశ్చితార్థం వరకు వెళ్లింది. అయితే సడన్‌గా ఏమైందో తెలియదు కానీ..అతనితో వివాహాన్ని రద్దు చేసుకుని అందరికి షాకిచ్చింది.
కారణం తెలుపకుండానే భవ్య బిష్టోయ్‌తో పెళ్లి క్యాన్సిల్ అయినట్టు ప్రకటించింది. ఆ తరువాత తిరిగి సినిమాల్లో నటించాలని ప్రయత్నించినప్పటికీ అంతగా వర్క్ అవుట్ కాలేదు. మెహ్రీన్ చేతిలో ఇప్పుడు ఒక్క సినిమా కూడా లేదు. మరోవైపు తన మాజీ ప్రియుడు భవ్య బిష్టోయ్ మాత్రం ఎమ్మెల్యేగా విజయం సాధించాడు. దీంతో మెహ్రీన్ అతన్ని పెళ్లి చేసుకున్న బాగుండేదని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
-
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు! -
రామ్ చరణ్ బర్త్ డేకు బిగ్ సర్ ప్రైజ్: `పెద్ది` నుంచి -
తిరుమలలో సీఎం చంద్రబాబుకు భక్తుల స్పెషల్ రిక్వెస్ట్, అక్కడే ఆదేశాలు..!! -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
ఇరాన్ కు ట్రంప్ డెడ్ లైన్- కౌంట్ డౌన్ బిగిన్స్ -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా?












Click it and Unblock the Notifications